ఆదివారం, అక్టోబర్ 02, 2016

ఓం జాతవేదసే...

ఈ రోజు బాలాత్రిపురసుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చే దుర్గమ్మకు నమస్కరించుకుంటూ దుర్గాసూక్తాన్ని నాట్యంతో అభినయింప చేయిస్తూ విశ్వనాథ్ గారు దివ్యంగా చిత్రీకరించిన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : దుర్గాసూక్తం
గానం : బాలు, జానకి

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:

స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:
స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనిం కర్మఫలేషు జుష్టామ్:
దుర్గామ్ దేవీ గ్ మ్ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ:

అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్థ్ స్వస్తిభిరితి దుర్గాణి విశ్వా:
పుశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయో:

విశ్వాని నో దుర్గహ జాతవేద:సింధున్న నావ దురితాతి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బొధ్యవితా తనూనామ్

పృతనా జిత్ గ్ మ్ సహ మనముగ్రమగ్ని గ్ మ్ హువేమ పరమాథ్ సధస్థా త్
స న: పర్-షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితా త్యగ్ని:

ప్రత్నోషి కమిడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్య శ్చ సత్సి
స్వాఞ్చాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగమాయ జస్వ

గో భిర్జుష్ట మయుజోనిషిక్తం తవేంద్ర విష్ణోరనుసఞ్చరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మా దయన్తామ్

కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నొ దుర్గి: ప్రచోదయాత్


2 comments:

అద్భుతమైన పాట..ఆ బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు మీ ఫామిలీకి సంపూర్ణం గా కలగాలని కోరుకుంటున్నామండీ..

థాంక్స్ శాంతి గారు మీకు కూడా ఆ దేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail