సోమవారం, అక్టోబర్ 31, 2016

చిరునవ్వులే చిరుగాలులై...

కళ్యాణవైభోగమే చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కళ్యాణవైభోగమే (2015) సంగీతం : కళ్యాణ్ కోడూరి సాహిత్యం : లక్ష్మీ భూపాల్ గానం : హరిచరణ్, సుష్మా త్రియ చల్తే చల్తే జానేదో యారో నిన్నటి కథ  హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద  ఛోటీసీ జిందగి సోచ్ లే.. ఆనందం ఉన్నది దేఖ్ లే..  దిల్...

ఆదివారం, అక్టోబర్ 30, 2016

ఓణి వేసిన దీపావళి...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు. పందెంకోడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్లు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పందెం కోడి (2006) సంగీతం : యువన్ శంకర్ రాజా సాహిత్యం : వెన్నెలకంటి గానం : రఘు కుంచె, నాగ సాహితి, నాగ స్వర్ణ ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి ఆటే దాగుడుమూత తన పాటే కోయిల...

శనివారం, అక్టోబర్ 29, 2016

వెండి చీర చుట్టుకున్న...

కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంలోని ఒక హుషారైన పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కృష్ణగాడి వీర ప్రేమ గాథ  సంగీతం : విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం : కృష్ణకాంత్ గానం : రాహుల్ నంబియార్, సింధూరి విశాల్ వెండి చీర చుట్టుకున్న వెచ్చనైన వెన్నెలా వచ్చివాలి చంపమాకు నన్నిలా చిచ్చు బుడ్డి కళ్ళతోటి గుచ్చుకుంటే నువ్వలా మచ్చుకైన...

శుక్రవారం, అక్టోబర్ 28, 2016

తెలుసా తెలుసా ప్రేమించానని...

సరైనోడు చిత్రంలోని ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సరైనోడు (2016) సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : శ్రీమణి గానం : జుబియల్, సమీర సజనా. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ రాశా రాశా నీకే ప్రేమనీ రాశా రాశా నువ్వే ప్రేమనీ ధమ్ ధమ్ ధమ్ దదమ్ ధమ్ ఆనందం ఆనందం నీలా చేరింది...

గురువారం, అక్టోబర్ 27, 2016

అందం హిందోళం...

సుప్రీమ్ సినిమాలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. రాజ్ కోటి స్వరపరచిన అందం హిందోళం పాటకు చక్కని రీమిక్స్ అందించిన సాయి కార్తీక్ అభినందనీయుడు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సుప్రీమ్ (2016) సంగీతం : సాయి కార్తీక్ సాహిత్యం : వేటూరి గానం : రేవంత్, చిత్ర అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమ బాణం సంధ్యా రాగాలెన్నో...

బుధవారం, అక్టోబర్ 26, 2016

అయ్ లైల లైల లైలా (ఛూలేంగే ఆస్మాన్)

టెంపర్ చిత్రం కోసం అద్నాన్ సమీ పాడిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : టెంపర్ (20156) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: విశ్వ గానం: రమ్య బెహార, అద్నాన్ సమి అయ్ లైల లైల లైలా లయ తప్పె గుండెలోనా.. సరికొత్త పుంతలో పడ్డా లవ్ లోనా... ఆ నువ్ పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపి జానా... నా వలపు సీమకే ఆహ్వానిస్తున్నా.... తొలి...

మంగళవారం, అక్టోబర్ 25, 2016

పచ్చబొట్టేసిన...

బాహుబలి చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : బాహుబలి (2016) సంగీతం : కీరవాణి సాహిత్యం : అనంత శ్రీరాం గానం : కార్తీక్, దామిని పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడా నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటాదొరా వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా చేయి...

సోమవారం, అక్టోబర్ 24, 2016

ప్రేమ పరిచయమే...

సూర్య నటించిన 24 చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : 24 (2016) సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్  సాహిత్యం : చంద్రబోస్  గానం : హృదయ్ గట్టాని, చిన్మయి ప్రేమ పరిచయమే దైవ దర్శనమేప్రేమ స్వరములలో దైవ స్మరణములేఅని తెలిసింది తొలిసారి నీ ప్రేమతోమది మునిగింది నీ ప్రేమలోప్రేమ పరిచయమే దైవ దర్శనమేప్రేమ...

ఆదివారం, అక్టోబర్ 23, 2016

మల్లెల వానలా...

బాబు బంగారం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : బాబు బంగారం (2016) సంగీతం : జిబ్రాన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : నరేష్ అయ్యర్ మల్లెల వానలా మంచు తుఫానులా ముంచేసిందే నీలొ మంచితనం మనసే మనిషై ఇలా పుట్టెసిందే నీలా ఇలా ముద్దొస్తుందే నీలో హ్యూమనిజం అచ్చైపొయావే చిట్టి గుండె లోతులో నచ్చావే...

శనివారం, అక్టోబర్ 22, 2016

తాను నేను...

నాగచైతన్య గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రానున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సాహసం శ్వాసగా సాగిపో (2016) సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్ సాహిత్యం : అనంత్ శ్రీరామ్ గానం : విజయ్ ప్రకాష్ తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేనూ పైరు చేను తానూ నేనూ వేరు మాను శశి తానైతే నిశినే...

శుక్రవారం, అక్టోబర్ 21, 2016

మజ్ను - కొన్ని పాటలు...

గోపీ సుందర్ కంపోజ్ చేసిన పాటల్లో కొన్ని మెలోడీస్ భలే ఉంటాయ్. తను రీసెంట్ గా చేసిన మజ్ను సినిమాకి అతని పాటలు నేపధ్య సంగీతం కూడా ప్లస్ అయ్యాయనడంలో సందేహం లేదు. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన మూడు పాటలు ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాటలు ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మజ్ను (2016) సంగీతం : గోపీ సుందర్ సాహిత్యం : శ్రీమణి గానం : సుచిత్ సురేశన్ కళ్ళు మూసి తెరిచే లోపే...

గురువారం, అక్టోబర్ 20, 2016

సీతాకోక చిలకల గుంపు...

ఊపిరి చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ  వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఊపిరి (2016) సంగీతం : గోపీ సుందర్ సాహిత్యం : మదన్ కార్కీ గానం : రంజిత్, సుచిత్ర అయ్యో అయ్యో అయ్యో అయ్యో చందమామ కిందికొచ్చి ముద్దు పెట్టే అయ్యో అయ్యో అయ్యయ్యయ్యో ఎండ వేళ ఎన్నెలొచ్చి కన్ను గొట్టే పంచదార పాకమేదో దొరికిందే కంచె దాటి చిట్టి...

బుధవారం, అక్టోబర్ 19, 2016

అరెరే ఎంటిది ఎంటిది...

ధనుష్ కీర్తి సురేష్ నటించిన రైల్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రైల్ (2016) సంగీతం : డి.ఇమ్మాన్ సాహిత్యం : వెన్నెలకంటి గానం : హరిచరణ్ అరెరే ఎంటిది ఎంటిది  ఎదో జరిగినది జరిగినది!! ఎదలో ఇదివరకెరుగని  అలజడి పెరిగినది పెరిగినది!! కలలాగ కరిగేనా నీవైపే జరిగేనా  నీవడిలో...

మంగళవారం, అక్టోబర్ 18, 2016

జ్యో అచ్యుతానంద - అన్నిపాటలు

మెలోడియస్ సంగీతానికి మారుపేరుగా నిలిచే శ్రీ కళ్యాణ్ రమణ గారు సినిమా సినిమాకి తన పేరు మార్చుకున్నా తన పాటల తీరు మాత్రం మార్చకుండా వినసొంపైన సంగీతం అందిస్తూనే ఉన్నారు. అటువంటి తనకి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు దొరికితే ఇక శ్రోతల వీనులకు విందే కదా. శ్రీనివాస్ అవసరాల కోసం కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన "జ్యో అచ్యుతానంద" ఆల్బమ్ అటువంటిదే.  కవికి మంచి సాహిత్యాన్ని సృష్టించగల సంధర్బాన్ని ఇచ్చి తగినంత స్వేచ్ఛని కూడా ఇస్తే ఎలాఉంటుందో భాస్కరభట్ల గారు ఈ...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.