గురువారం, మార్చి 31, 2016

రామనామమను వేదమే...

రజనీకాంత్ నటించిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం చిత్రంలోని ఓ చక్కని భక్తి గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం (1987) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : గోపి గానం : కె.జె.ఏసుదాస్, వాణీజయరాం సారిగమప.. సారిగమప పదమప.. పదమప పదమపదనిస.. పదమపదనిస  ఆహా... సానిదపమగరిస..గరిస.. రామనామమను వేదమే.. రామనామమను వేదమే.. మనసను...

బుధవారం, మార్చి 30, 2016

నమ్మిన నామది...

శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని గురించి మణిశర్మ స్వరకల్పనలో వేటూరి గారు అద్భుతంగా వ్రాసిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాఘవేంద్ర (2003) సంగీతం : మణిశర్మ సాహిత్యం : వేటూరి గానం : శ్రేయఘోషల్, కల్పన హే మంత్రాలయదీప శ్రీరాఘవేంద్ర గురునాథ ప్రభో పాహిమాం.. శ్రీరాఘవేంద్ర గురునాథ ||9 సార్లు|| నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ నమ్మని వారికి తాపత్రయమేగా శ్రీగురు...

మంగళవారం, మార్చి 29, 2016

గాజువాక పిల్లా...

నువ్వు నేను సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నువ్వు నేను (2001) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్ గానం : ఆర్.పి.పట్నాయక్ గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా గాజువాక పిల్లా మేం గాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్లా మాది గాజులోళ్ళమే...

సోమవారం, మార్చి 28, 2016

మీ ఇంటికి ముందో గేటు...

జులాయి సినిమాలోని ఓ సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జులాయి (2012) సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం : శ్రీ మణి గానం : సాగర్ , రెనినా రెడ్డి మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు మీ రూట్లో వెలగదు లైటు నాకసలే తెలియని చోటు ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వణికెను ఒళ్ళు మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి...

ఆదివారం, మార్చి 27, 2016

అమ్మాయి కిటికీ పక్కన...

మర్యాదరామన్న చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మర్యాదరామన్న (2010) సంగీతం : కీరవాణి సాహిత్యం : అనంత్ శ్రీరామ్ గానం : కారుణ్య, చైత్ర అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచెం కనబడుతుంది గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి ఈ లోకం పరిగెడుతుందండి అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలోంచెం కనబడుతుంది గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి ఈ లోకం...

శనివారం, మార్చి 26, 2016

ఉట్టి మీద కూడు...

ఒకేఒక్కడు చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఒకే ఒక్కడు (1999) సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేశ్ గానం : శంకరమహదేవన్, కవితా కృష్ణమూర్తి హే... చంద్రముఖి... లైల లైలలే లై లలైలే లైల లైలలే లై లలైలే హే... ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు... వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దుపెట్టి నెత్తిన గుండెల...

శుక్రవారం, మార్చి 25, 2016

రన్ రన్ రన్ రన్ రన్...

ఇద్దరమ్మాయిలతో సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఇద్దరమ్మాయిలతో (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి గానం : అపాచి ఇండియన్ సీతా గీతా షీలా మాలా పేరే ఏదైనా అరె ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమ్మీదే అస్సలు లేకుంటే కన్నా... లైఫే సున్నా చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సైనా ఐఫీస్టనిపించే బ్యూటీ అడ్రస్...

గురువారం, మార్చి 24, 2016

బుగ్గే బంగారమా...

నచ్చిన అమ్మాయితో పెళ్ళి కుదిరితే ఆ మైమరపులో ఎవరిని చూసినా తనని చూసినట్లే ఉంటుంది కదా అదిగో అలాంటి ఓ అబ్బాయి ఊహల్ని ఈ పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : చందమామ (2007) సంగీతం : కె.ఎం.రాధాకృష్ణ సాహిత్యం : పెద్దాడ మూర్తి గానం : రాజేష్ పచ్చిపాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే.. రాతిరంతా జాతరంట బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా ఒళ్ళె వయ్యారమా...

బుధవారం, మార్చి 23, 2016

ఒడె ఒడె ఒడె ఒడె...

మిత్రులందరకూ హోలీ శుభాకాంక్షలు. ప్రేమలో పడితే లోకమంతా రంగులమయమైపోతుంది ఇక అదే ప్రేమను ప్రేయసి ఆమోదం లభిస్తే ఆ ప్రేమజంట రంగుల కలల్లో మునిగి తేలడాన్ని ఎవరాపగలరు. అలాంటి ఓ ప్రేమజంట కథను మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రాజా రాణీ (2014) సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్సాహిత్యం : అనంత్ శ్రీరాంగానం : విజయ్ ప్రకాష్, రానినా రెడ్డిఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..ఒడె ఒడె ఒడె ఒడె ఒడె ఓ..ఒడె...

మంగళవారం, మార్చి 22, 2016

ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ...

అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమికుడు సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : రాజశ్రీ గానం : సాహుల్ హమీద్ ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ ఊసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ ఊర్వశీ ఊర్వశీ టేకిటీజీ ఊర్వశీ ఊసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ ఊర్వశీ...

సోమవారం, మార్చి 21, 2016

శైలజా శైలజా...

రీసెంట్ హిట్ నేనూశైలజ చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నేను శైలజ (2015) సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం : భాస్కరభట్ల గానం : సాగర్ నువ్వు నేను కలుసుకున్న చొటు‌ మారలేదు బైక్ మీద రైయ్ మన్న రూటు మారలేదు నీకు నాకు ఫేవరెట్టు స్పాట్ మారలేదు నువ్వెందుకు మారావే శైలజా మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు మనవంక చూసి కుళ్ళుకున్న బాచ్ మారలేదు మనం...

ఆదివారం, మార్చి 20, 2016

గన్నులాంటి కన్నులున్న...

దేవీశ్రీప్రసాద్ వ్రాసే పాటల లిరిక్స్ మాంచి సరదాగా ఉంటాయ్. అలాంటి ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గబ్బర్ సింగ్ (2012) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం : దేవిశ్రీ ప్రసాద్ గానం : పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్ ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు మీరేంట్రా నన్ను చూస్తన్నారు ఎవడి డప్పు వాడు కొట్టండహెయ్… అది... ఏ గన్నులాంటి కన్నులున్న...

శనివారం, మార్చి 19, 2016

రాను రానంటూనే...

జయం సినిమా కోసం ఆర్.పి.పట్నాయక్ స్వరపరచిన ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జయం (2002)సంగీతం : ఆర్.పి. పట్నాయక్సాహిత్యం : కులశేఖర్గానం : ఆర్.పి. పట్నాయక్, ఉషఏమైందిరా - బాధగా ఉందినాకు లేని బాధ నీకెందుకురానీ బాధ నా బాధ కాదాఎహే రాయే..హబ్బబ్బబ్బ రాను రాను నాను రాను కుదరదయ్యోకాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యోవొద్దు వొద్దు మీద మీద పడకరయ్యోసిగ్గు సిగ్గు సిన్నకోక...

శుక్రవారం, మార్చి 18, 2016

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్...

ప్రేమలో పడిన కుర్రాళ్ళ ఫీలింగ్ ను కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నేను శైలజ (2015) సంగీతం : దేవీశ్రీప్రసాద్  సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి గానం : పృథ్వీచంద్ర కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోను మాట్లాడుతుంటేచైనా వాల్ ఎక్కి మూను తాకినట్టుందేమార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటేమౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే ఇట్స్...

గురువారం, మార్చి 17, 2016

నువ్ నా బుజ్జిపిల్లా...

పోటుగాడు చిత్రం కోసం తమిళ్ హీరో శింబు పాడిన ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పోటుగాడు (2013) సంగీతం : అచ్చు సాహిత్యం : అచ్చు, మనోజ్, రామజోగయ్య శాస్త్రి గానం : శింబు వన్నూ టూ త్రీ ఫోరు.. వైనాట్ షేక్ యువర్ బూటీ.. అమ్మమ్మో పిచ్చ బ్యూటీ.. అయామ్ ద డ్రైవింగ్ ఇన్ ద సిటీ ఓ మై నాటీ.. మనము వెల్దాం ఊటీ. అరె కమ్ము కమ్ము దా నాతోటీ.. ఈ పోటుగాడికీ...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.