గురువారం, ఏప్రిల్ 30, 2015

అమ్మమ్మో అమ్మో...

అలామొదలైంది చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అలామొదలైంది (2011)సంగీతం : కళ్యాణి మాలిక్సాహిత్యం : అనంతశ్రీరామ్గానం : కళ్యాణిమాలిక్, నిత్య మీనన్అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల   కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముల్లై తాకదా ఊహల్లో ఎన్నోఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా    అమ్మమ్మో...

బుధవారం, ఏప్రిల్ 29, 2015

ఎన్నెల్లో ముత్యమా...

ఈ రోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే.. ఈ సంధర్బంగా మయూరి చిత్రంలోని ఈ అందమైన నృత్య రూపకాన్ని చూసి ఆనందిద్దామా. ఈ పాట వీడియో యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.   చిత్రం : మయూరి (1985) సంగీతం : బాలు సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి, కోరస్ ఎన్నెల్లో ముత్యమా ఎండల్లో పద్మమా చీకట్లో దీపమా సిరికే ప్రతిరూపమా ఏ పేరో ఏ ఊరో చెప్పవమ్మా తెలుగింటి కలికంటి తేనెలమ్మా చెప్పవమ్మా తేనెలమ్మా  చెప్పవమ్మా...

మంగళవారం, ఏప్రిల్ 28, 2015

స్వప్న వేణువేదో...

రావోయిచందమామ చిత్రం కోసం మణిశర్మ కంపోజ్ చేసిన ఒక అందమైన గీతం ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రావోయి చందమామ(1999)సంగీతం : మణిశర్మసాహిత్యం : వేటూరిగానం : బాలు, హరిణిస్వప్న వేణువేదో సంగీతమాలపించేసుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే  జోడైన రెండు గుండెల ఏక తాళమోజోరైన యవ్వనాలలో ప్రేమ గీతమోలే లేత పూల బాసలు  కాలేవా చేతి రాతలు  స్వప్న వేణువేదో సంగీతమాలపించేసుప్రభాత...

సోమవారం, ఏప్రిల్ 27, 2015

నీమది పాడెను ఏమని...

ప్రకృతిలోని ప్రతి అణువూ తమ ప్రేమ గురించే మాటాడుకుంటుందనుకుంటూ పాడుకుంటున్న ఈ ప్రేమజంటను చూసొద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : నిత్యకళ్యాణం పచ్చతోరణం (1960) సంగీతం : పెండ్యాల  సాహిత్యం : ఆరుద్ర  గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల నీమది పాడెను ఏమని  నిజానికి నీవే నేనని నీమది పాడెను ఏమని  నిజానికి నీవే నేనని తీయని మనసుల వీణలు మీటి  తుమ్మెద ఏమనె పూవులతోటీ...

ఆదివారం, ఏప్రిల్ 26, 2015

పరువం వానగా...

మణిరత్నం ఏ.ఆర్.రెహ్మాన్ ల ఫస్ట్ క్లాసిక్ రోజా సినిమాలోని ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి. చిత్రం : రోజా (1992) సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : రాజశ్రీ గానం : బాలు, సుజాత పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా...

శనివారం, ఏప్రిల్ 25, 2015

ఒక పూల బాణం...

ఆత్మ గౌరవం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆత్మ గౌరవం (1966)సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావుసాహిత్యం : దాశరథిగానం : ఘంటసాల, సుశీలఒక పూల బాణం తగిలింది మదిలో  తొలి ప్రేమ దీపం వెలిగింది లేనాలో వెలిగింది లే ఒక పూల బాణం తగిలింది మదిలో  తొలి ప్రేమ దీపం వెలిగింది లేనాలో వెలిగింది లే అలనాటి కలలే ఫలియించే నేడే  అలనాటి కలలే...

శుక్రవారం, ఏప్రిల్ 24, 2015

నీలాల నింగిలో...

జేబుదొంగ చిత్రం కోసం చక్రవర్తి గారి స్వరరచనలో బాలూ సుశీలలు గానం చెసిన ఒక చక్కని యుగళ గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జేబు దొంగ (1975)సంగీతం : చక్రవర్తిసాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం: బాలు, సుశీలనీలాల నింగిలో.. మేఘాల తేరులో..ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనానీలాల నింగిలో... మేఘాల తేరులో..ఆ పాల పుంతలో ..నీ కౌగిలింతలో..నిలువెల్లా కరిగిపోనా... నీలోనా...

గురువారం, ఏప్రిల్ 23, 2015

భజగోవిందం భజగోవిందం...

ఈ రోజు శంకర జయంతి సంధర్బంగా జగద్గురు ఆదిశంకరన్ అనే మళయాళ చిత్రం నుండి ఏసుదాసు గారు గానం చేసిన భజగోవిందం గీతాన్ని తలచుకుందాం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.  చిత్రం : జగద్గురు ఆదిశంకరన్ (1977) సంగీతం :  వి.దక్షిణామూర్తి  సాహిత్యం : ఆదిశంకరాచార్య గానం : ఏసుదాస్    భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతేభజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతేసంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి...

బుధవారం, ఏప్రిల్ 22, 2015

నా జన్మభూమి...

ఈ రోజు ఎర్త్ డే కదా... మన జన్మభూమిని తలచుకుంటూ ఈ పాట పాడుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం :  సిపాయి చిన్నయ్య (1969)సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం :  ఆరుద్ర గానం :  ఘంటసాల నా జన్మభూమి..భూమి..భూమినా జన్మభూమి..భూమి..భూమినా జన్మభూమి ఎంత అందమైన దేశమునా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశమునా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగానా జన్మభూమి ఎంత అందమైన దేశమునా ఇల్లు...

మంగళవారం, ఏప్రిల్ 21, 2015

నారాయణ మంత్రం...

ఈ రోజు అక్షయ తృతీయ కదా... ముందుగా ఘంటసాల వారి స్వరంలోని ఈ లక్ష్మీ దేవి ప్రార్ధనతో మొదలెడదాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం ! దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం !! శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవ ద్బ్రహ్మేంద్ర గంగాధరాం ! త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం !! ~*~*~*~*~*~*~*~*~*~ ఈ రోజు ఆ నారాయణున్ని తలచుకొనడం కూడా పుణ్యమే కనుక భక్త ప్రహ్లాద లోని పాట గుర్తు చేసుకుందాం. సాలురి వారి స్వరకల్పనలో...

సోమవారం, ఏప్రిల్ 20, 2015

కలహంస నడకదానా...

జె.విరాఘవులు గారి స్వర రచనలో బాలు గారు పాడిన మరో అద్భుతమైన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సమాధికడుతున్నాం చందాలివ్వండి  (1980) సంగీతం : జె.వి.రాఘవులు  సాహిత్యం : మైలవరపు గోపి గానం : బాలు  కలహంస నడకదానా..  కమలాల కనులదానానీ కనులు.. నీలి కురులు..  నను నిలువనీకున్నవేకలహంస నడకదానా..ఆఆ.. చెలి మేని కదలికలా..  అవి భరత నాట్యాలుజవరాలి భంగిమలా..  అరుదైన...

ఆదివారం, ఏప్రిల్ 19, 2015

టెలిఫోన్ ధ్వనిలా...

భారతీయుడు చిత్రంలోని ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భారతీయుడు (1996)  సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్ సాహిత్యం : భువనచంద్ర గానం : హరిహరన్, హరిణి  టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా మెల్బొర్న్ మెరుపుల మెరిసేదానడిజిటల్ లొ చెక్కిన స్వరమా  ఎలిజిబెత్ టైలర్ తరమాజాకిర్ హుస్సైన్ తబలా నువ్వేనసోన సోన నీ అందం చందనమేనాసోన సోన నువ్ లేటెస్ట్ సెల్యులర్ ఫొనాకంప్యూటర్...

శనివారం, ఏప్రిల్ 18, 2015

ప్రేమా పిచ్చీ ఒకటే...

అనురాగం చిత్రం కోసం భానుమతి గారు గానం చేసిన ఒక మధురగీతం ఈ రోజు వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అనురాగం (1961) సంగీతం : పెండ్యాల సాహిత్యం : ఆత్రేయ గానం : భానుమతి  ప్రేమా.. పిచ్చీ.. ఒకటేనువ్వు నేను వేరేప్రేమా.. పిచ్చీ.. ఒకటేనువ్వు నేను ప్చ్ వేరే  కధచెపుతాను ఊ కొడతావాఊ కొడతావా జో కొడతాను బబ్బుంటావా  బబ్బోకధచెపుతాను ఊ కొడతావా జో కొడతాను బబ్బుంటావా అది...

శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

వెన్నెలవే వెన్నెలవే...

మెరుపు కలలు చిత్రం కోసం రెహమాన్ స్వరపరచిన ఒక చక్కని మెలోడీ ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు. చిత్రం : మెరుపుకలలు(1997) సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్  సాహిత్యం : వేటూరి గానం : హరిహరన్, సాధనాసర్గమ్ వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావావిరహానా జోడీ నీవే ! హేయ్.. వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే దాటి వస్తావావిరహానా జోడీ నీవే ! హేయ్..హే..  వెన్నెలవే వెన్నెలవే .. మిన్నే...

గురువారం, ఏప్రిల్ 16, 2015

సెలయేటి గలగల...

ఘంటసాల గారి స్వరసారధ్యంలో బాలు సుశీల గార్లు చేసిన మాజిక్ ఏంటో ఈ పాట విని మీరే తెలుసుకోండి. వీడియో ఎక్కడా దొరకలేదు ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : తులసి (1974)సంగీతం : ఘంటసాలసాహిత్యం : ఆరుద్రగానం : బాలు, సుశీలలలలలాలలలా...అహా...లలలలాలలలా...అహా...అహహహా...హా..అహహహా...హా... అహహహా...హా.. సెలయేటి గలగల... ఆ... చిరుగాలి కిలకిల.. ఆ.. సెలయేటి గలగల... చిరుగాలి కిలకిల....సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వులే...

బుధవారం, ఏప్రిల్ 15, 2015

అందమా అందుమా...

గోవిందా గోవిందా సినిమా కోసం రాజ్-కోటి స్వరకల్పనలో సిరివెన్నెల గారి రచన ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గోవిందా గోవిందా (1993)సంగీతం : రాజ్-కోటిసాహిత్యం : సిరివెన్నెలగానం : బాలు, చిత్రఅందమా అందుమా అందనంటే అందమాచైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా  ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమాఅందమా అందుమా అందనంటే అందమాచైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా  ప్రాణమున్న...

మంగళవారం, ఏప్రిల్ 14, 2015

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

మంచి మనసులు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పనలో జానకి గారు పాడిన ఈ పాట ఎందుకో సేం ట్యూన్ అయినా బాలు గారి వర్షన్ అంత ఫేమస్ కాలేదు కానీ బాగుంటుంది. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మంచి మనసులు (1985) సంగీతం :  ఇళయరాజా సాహిత్యం :  ఆచార్య ఆత్రేయ గానం :  జానకి లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా.. లాలాలాల... లాలాలలాలా...లాలా..లాలా.. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకైజాబిల్లి...

సోమవారం, ఏప్రిల్ 13, 2015

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా...

సినిమాలో ఈపాట సంధర్బమేమిటో గానీ ఆసక్తిగా ఉంది.. ఒకే చరణాన్నిఒకరు రాగయుక్తంగానూ మరొకరు రిథమిక్ గానూ పాడి రెండొవ చరణంలో ఒకరిశైలి ఒకరు అనుకరిస్తూ పాడి సరదాగా సాగుతుంది. రమేష్ నాయుడి గారి స్వరసారధ్యంలో సాగే ఈ అందమైన పాట మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కళ్యాణి (1979) సంగీతం : రమేశ్ నాయుడు సాహిత్యం : దాసం గోపాలకృష్ణ గానం : బాలు, సుశీల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గుబులు...

ఆదివారం, ఏప్రిల్ 12, 2015

సిన్నివో సిన్నీ...

జీవన జ్యోతి చిత్రం కోసం మహదేవన్ గారి స్వరసారధ్యంలో వచ్చిన ఈ సరదా అయిన పాట బాగుంటుంది. సాధారణంగా పాటంతా పల్లవి ఒక ట్యూన్ లోనూ చరణాలు ఒక ట్యూన్ లోనూ సాగితే మూడో చరణం పాటకన్నా మరికొంచెం హుషారైన ట్యూన్ లో సాగి ఆకట్టుకుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జీవన జ్యోతి (1975)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : సినారెగానం : బాలు, సుశీలసిన్నివో సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్నిసిన్నివో సిన్నీ.....

శనివారం, ఏప్రిల్ 11, 2015

మ్రోగింది వీణా...

జి.కె.వెంకటేష్ గారి స్వరసారధ్యంలో సుశీల గారు పాడిన ఒక మధుర గీతాన్ని ఈరోజు తలచుకుందాం. ఈ  పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జమిందారు గారి అమ్మాయి (1975) సంగీతం : జి.కె.వెంకటేష్   సాహిత్యం : దాశరథి     గానం : పి.సుశీల    మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన ఆ దివ్యరాగం...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.