గురువారం, ఏప్రిల్ 30, 2020

కనులలో నీ రూపం...

రావణుడే రాముడైతె చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రావణుడే రాముడైతే ( 1979) సంగీతం : జి.కె. వెంకటేశ్ సాహిత్యం : సినారె గానం : బాలు, సుశీల కనులలో నీ రూపం మనుసులో నీ గీతం కనులలో నీ రూపం మనుసులో నీ గీతం కదలాడే నేడే హే హే హే హే హే కనులలో నీ రూపం మనుసులో నీ గీతం కనులలో నీ రూపం మనుసులో నీ గీతం కదలాడే...

బుధవారం, ఏప్రిల్ 29, 2020

సాపాటు ఎటూ లేదు...

ఆకలిరాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆకలి రాజ్యం (1980)సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం : బాలు హే హే హే హే హే హే హేహే ఏ ఏహేరు రు రు రు రూరు రూ రూ రురుసాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్స్వతంత్ర దేశంలో చావు...

మంగళవారం, ఏప్రిల్ 28, 2020

నీ తీయని పెదవులు...

కాంచనగంగ చిత్రంలోని ఒక రొమాంటిక్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. నా టీనేజ్ రోజుల్లో మా ఇంటి దగ్గర లోని సినిమా హాల్ రిక్షాబండి వాడు పేద్ద సౌండ్ తో తెగ వినిపించేసేవాడీ పాటను. ఇప్పటికీ ఈ పాట వింటూంటే ఆ రోజుల్లో పబ్లిక్ లో వినలేక పడిన ఇబ్బంది గుర్తొచ్చి నవ్వొస్తుంటుంది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో దొరకలేదు ఎంబెడెడ్ యూట్యూబ్ ఆడియో ఇక్కడ చూడవచ్చు.   చిత్రం : కాంచన గంగ (1984) సంగీతం : చక్రవర్తి సాహిత్యం...

సోమవారం, ఏప్రిల్ 27, 2020

పిల్లనడగ వస్తినో అన్నయ్యా...

ఈ జీవనరాగం ప్రోగ్రామ్ దూరదర్శన్ లో ప్రదర్శితమయ్యేదట. నాకు చూసిన గుర్తు లేదు కానీ ఈ వీడియో యూట్యూబ్ లో చూసి చాలా బావుందనుకున్నాను. తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాటోగ్రాఫర్ మీర్ గారి సారధ్యంలో తెరకెక్కిన ఈ ప్రోగ్రామ్ లోని పాటలు బావున్నాయి. మన జీవితంలోని వివిద సంధర్బాలకు తగినట్లుగా పాటలను కూర్చి చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ పాట తన కొడుకుకి మేనకోడలినిచ్చి పెళ్ళి చేయమని ఓ చెల్లి తన అన్నగారిని అడుగుతున్న సంధర్బంలోనిది. సుమ, రాజీవ్ కనకాల ఆ పెళ్ళి జంట కాగా...

ఆదివారం, ఏప్రిల్ 26, 2020

లా లేలో లిల్లే లేలో...

సూత్రధారులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ సినిమాలో రమ్యకృష్ణ నాకు చాలా నచ్చుతుంది. తన అందం, అలంకరణ, అమాయకత్వం, ప్రేమ అన్నీ బావుంటాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సూత్రధారులు (1989)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : సినారెగానం : బాలు, ఎస్. పి. శైలజ  లాలేలో లిల్లేలేలో రామలా ఒయిలాల అమ్మలాలోలాలేలో లిల్లేలేలో రామలా ఒయిలాల అమ్మలాలోఊ..ఊ..మూడు...

శనివారం, ఏప్రిల్ 25, 2020

మురిసే పండగపూటా..

క్షత్రియ పుత్రుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట మొదటిలో వచ్చే ఘటం మ్యూజిక్ చాలా బావుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : క్షత్రియపుత్రుడు (1994)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వెన్నెలకంటిగానం : మాదవపెద్ది రమేష్, సురేంద్ర శేష గిరీశం, రాజశ్రీ ఓ ఓ ఓ...మురిసే పండగపూటా.. రాజుల కథ ఈ పాటా..సాహసాల గాధకే పేరు మనదిలే హొయ్..మొక్కులందు వాడే క్షత్రియ...

శుక్రవారం, ఏప్రిల్ 24, 2020

రాశాను ప్రేమలేఖలెన్నో...

శ్రీదేవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శ్రీదేవి (1970) సంగీతం : జి.కె. వెంకటేశ్ సాహిత్యం : ఆరుద్ర గానం : బాలు,  జానకి  రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్ని నీలో భువిలోన మల్లియలాయే  దివిలోన...

గురువారం, ఏప్రిల్ 23, 2020

మనసు ఉన్నది మమతల కోసం...

వెండితెర మీద ఎలా ఐతే ఒక వెలుగు వెలిగిందో అంతకు రెండింతలు సీరియల్స్ లోనూ ప్రభంజనం సృష్టించిన నటి రాధిక. తమిళంలో తీసిన సీరియల్స్ అయినా జెమినీ టీవీ పుణ్యమా అని తెలుగులోనూ డబ్బింగ్ అయి విశేష ఆదరణ సంపాదించుకున్నాయి తన సీరియల్స్. అలాంటి వాటిలో ఈ శివయ్య ఒకటి. తమిళ్ లో అన్నామలై పేరుతో వచ్చిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ విజువల్స్ ప్రత్యేకంగా ఉండి నాకు భలే నచ్చేవి అప్పట్లో. అలాగే మొదట్లోనూ చివరలోనూ వచ్చే ఆలాపన ఆ ట్యూన్ కూడా ప్రత్యేకంగా ఉండేవి. నాకు గుర్తున్నంతవరకూ...

బుధవారం, ఏప్రిల్ 22, 2020

కొలువై ఉన్నాడే...

స్వర్ణకమలం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. జతులు ఆడియోలో చివరన వీడియోలో పాట మొదట ఉన్నాయి గమనించగలరు. చిత్రం : స్వర్ణ కమలం (1988) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, సుశీల తైతా కిటతక తతిహితతోం తాతా కిటతక తతిహితతోం తయ్యత్తోం తతిహితతోం తతిహి తతిహి తాం తతహిత తదిగిణ తద్ధిం ధనతధిమి తై ధనతఝణు...

మంగళవారం, ఏప్రిల్ 21, 2020

లేడీ డిటెక్టివ్ / స్నేహ...

వంశీ గారి దర్శకత్వంలో ఈటీవీలో వచ్చిన లేడీడిటెక్టివ్ సీరియల్ గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. ఈ సీరియల్ కూడా ఎక్కువ ఎపిసోడ్స్ చూడలేదు కానీ టైటిల్ సాంగ్ భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. మీరూ వినండి. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సీరియల్ చూడాలంటే ఈటీవీ విన్ యాప్ లేదా యూట్యూబ్ లో ఇక్కడ చూడవచ్చు. సీరియల్ : లేడీ డిటెక్టివ్ (1996)సంగీతం : వంశీ సాహిత్యం : గూడురు విశ్వనాధ శాస్త్రి  గానం : బాలులేడీ డిటెక్టివ్.. అమ్మో యమ యాక్టివ్.. లేడీ డిటెక్టివ్...

సోమవారం, ఏప్రిల్ 20, 2020

ఆశా చిన్నిఆశా...

రెయిన్ బో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రెయిన్ బో (2008) సంగీతం : నిహాల్   సాహిత్యం : జిల్లెళ్ళ వరప్రసాద్  గానం : సునీత లాల్లా..లాలలాలా.. ఊహూహూ.. ఆహాహాఅ ఆశా చిన్నిఆశా నన్ను చూసె మాయగా శ్వాసా కొత్తశ్వాసా నన్ను చేరే హాయిగా నేను నడిచే దారిలో నాకు దొరికే తోడుగా నేను వెతికే ఊహలో...

ఆదివారం, ఏప్రిల్ 19, 2020

లాలిజో లాలిజో అని పాడను...

అమృతం సీరియల్ నిర్మించిన జస్ట్ యల్లో మీడియా నే నిర్మించిన మరో సీరియల్ నాన్న. అమృతం తర్వాత ఈ సీరియల్ కూడా కొంతకాలం ఫాలో అయ్యేవాడిని నేను. ఈ టైటిల్ సాంగ్ కూడా చాలా బావుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సీరియల్ చూడాలన్న ఆసక్తి ఉంటే ఇక్కడ చూడవచ్చు. సీరియల్ : నాన్న (2004)సంగీతం : కళ్యాణిమాలిక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : కళ్యాణిమాలిక్ లాలిజో లాలిజో అని పాడను ఇకపైనామేలుకో...

శనివారం, ఏప్రిల్ 18, 2020

వీర బొబ్బిలి కోటలో...

దొంగ దొంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట సినిమాటోగ్రఫీ ఆ లైటింగ్ ఎన్ని సార్లు చూసినా కొత్తగానే ఉంటుంది, దదాపు ముప్పై ఏళ్ళ క్రితం పి.సి.శ్రీరాం అండ్ మణిరత్నం కలిసి సృష్టించిన అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దొంగదొంగ (1993) సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ సాహిత్యం : రాజశ్రీ గానం : మనో, ఉన్ని మీనన్, చిత్ర ఓఓఓ..ఓఓ... వీర బొబ్బిలి...

శుక్రవారం, ఏప్రిల్ 17, 2020

గుండెకీ సవ్వడెందుకో...

ఈటీవీ సుమన్ గారి గురించీ అంతరంగాలు సీరియల్ గురించీ తెలియని తెలుగు వారుండరేమో. టైటిల్ సాంగ్స్ అంటే ఓకే కానీ సినిమాల్లోలాగా సీరియల్ కి పాటలేంటీ అని విస్తుపోయే రోజుల్లో ఒక టీవీ సీరియల్ కి పాటలు కంపోజ్ చేయించి క్యాసెట్ రిలీజ్ చేయడం సుమన్ గారికే చెల్లింది. అందులో సునీత పాడిన ఈ పాట అప్పట్లో నాకు చాలా ఇష్టమైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో మంచి క్వాలిటీ దొరకలేదు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సీరియల్...

గురువారం, ఏప్రిల్ 16, 2020

చిలుకా క్షేమమా...

రౌడీ అల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రౌడీ అల్లుడు (1991) సంగీతం : బప్పిలహరి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర చిలుకా క్షేమమా కులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా.. ఆ... ఆ... ఆ సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా పలుకుమా.. ఆ.. ఆ.. ఆ.. ఆ నడిచే నాట్యమా నడుము నిదానమా పరువపు...

బుధవారం, ఏప్రిల్ 15, 2020

కృష్ణమ్మకూ గోదారికీ తోడెవరమ్మా...

టీవీ సీరియల్స్ చూడకపోయినా ఒకే సమయానికి ప్రతి ఇంట్లో మోగే టీవీల్లోంచి వచ్చే ఆ సీరియల్స్ టైటిల్స్ సాంగ్ నుండి మాత్రం తప్పించుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇక కాస్తో కూస్తో పాటల పిచ్చి ఉన్నవాళ్ళకి అసలు అసాధ్యం. అప్పట్లో అన్ని సీరియల్ పాటలు కాకపోయినా కొన్ని కొన్ని పాటలు భలే ఆకట్టుకునేవి మనకి తెలియకుండానే పాడేసుకునేంతగా నాటుకు పోయేవి వాటిలో అమృతం, ఋతురాగాలు, తర్వాత ఈ 'పిన్ని' అనే సీరియల్ సాంగ్. ఈ పాట ఐన తర్వాత పిన్నీ అని పిలిచే పిలుపు భలే చిత్రంగా అనిపించేది....

మంగళవారం, ఏప్రిల్ 14, 2020

సామజవరగమనా...

లాయర్ సుహాసిని చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : లాయర్ సుహాసిని (1987) సంగీతం : బాలు సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, శైలజ  సామజవరగమనా దివిని తిరుగు మెరుపు లలన సామజవరగమనా కరుణ కలిగి భువికి దిగెన సామజవరగమనా బ్రతుకు వెలిగె తరుణి వలన సామజవరగమనా చెలిమి కలిమి మరువగలన సామజవరగమనా దివిని...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.