మంగళవారం, మే 08, 2018

సౌందర్యలహరీ...

సాక్ష్యం సినిమాలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సాక్ష్యం (2018)
సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్
సాహిత్యం : అనంత్ శ్రీరాం
గానం : జితిన్, ఆర్తి

లహరీ లహరీ లహరీ లహరీ
ఓ క్యూటు క్యూటు క్యూటుగా
మాటలాడుతుంటె నువ్వలా
కోటి సింఫనీలనే విన్న ఫీలు
నాకు వస్తదే మరీ
ఓ స్వీటు స్వీటు స్వీటూగా
స్మైలు చిందుతోంటె నువ్వలా
హార్టు లోపలెక్కడో ఉన్న హాయి
పైకి తంతదే మరి
కసిరే కళ్ళతో నువ్వు పోట్లాడితే
సరదాగ తోచినాదె ఆ మెమొరీ
ఓణీ అంచుతో నువ్వలా తాకితే
ఒకలాంటి కైపు రేపుతుంది మరీ

సౌందర్యలహరీ ఐ యామ్ ఇన్ లవ్ లహరీ
యూ ఆర్ మై లహరీ బేబీ యూ ఆర్ మై హనీ
సౌందర్య లహరీ హరిలో రంగ హరీ
ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి.

I am feeling like it's raining
in my heart you baby 
You are so traditional
వందనం baby
I can't move my eyes on you
my cutie baby
i really falling for you crazy
you my honey

గుండెలో ఏదో గాయమైందే
కారణం నువ్వే అంటూ ఉందే
నువ్వు పంచుతున్నా తీపి ముందు
ఎంత గాయమైనా చిన్నదే

ఆఆఆ వదలమంటూనే వదులుకోలేని
గొడవలా ఉందోయ్ నాకు నీతో
విసుగుకుంటూనే విడిచి పోలేని
మాయదారి కర్మమేమిటో

విసుగో కోపమో ఏదైనా సరే
నువ్వు చూపుతోంటే సైతుగుంది మరి
చాలా మందిలో నీలా ఎవ్వరే
నువ్వు లైఫులోన పేద్ద డిస్కవరీ  

సౌందర్యలహరీ ఐ యామ్ ఇన్ లవ్ లహరీ
యూ ఆర్ మై లహరీ బేబీ యూ ఆర్ మై హనీ
సౌందర్య లహరీ హరిలో రంగ హరీ
ఇపుడీ లోకంలో నువ్వే నాకు దారి.

పమ గమ రీ దప మగ మ రీ గమ ప
నిసరి గమప మదద నిసరీరి
పమ రిగరిస నిరి స నిస దపమ దని
సస పప రిరి నిసరి గమ పమ ఆఆఆఆ
 
I am feeling like it's raining
in my heart you baby 
You are so traditional
వందనం baby

వందనం రఘు నందనా..


2 comments:

ఈ మధ్య అనంత శ్రీరాం గారి పాటలు రావట్లేదేంటా అనుకుంటున్నాము..ట్యూన్ అద్భుతంగా ఉంది..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.