గురువారం, మే 31, 2018

ఊహలు ఊరేగే గాలంతా...

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సమ్మోహనం చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సమ్మోహనం (2018)సంగీతం : వివేక్ సాగర్ సాహిత్యం : సిరివెన్నెల  గానం : హరిచరణ్, కీర్తన ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా ఊహలు ఊరేగే గాలంతా ఇది తారలు దిగివచ్చే వేళంటా ఈ సమయానికి తగుమాటలు ఏమిటోఎవ్వరినడగాలట చాలా పద్దతిగా...

బుధవారం, మే 30, 2018

ఏదో జరిగే ఏదో జరిగే...

నీదీ నాదీ ఒకే కథ చిత్రంలోని ఒక మంచి మెలోడీ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : నీదీ నాదీ ఒకే కథ (2018) సంగీతం : సురేష్ బొబ్బిలి సాహిత్యం : కందికొండ గానం : చిన్మయి ఏదో జరిగే ఏదో జరిగే ఏదో తెలియనిది జరుగుతోందీ ఎంటో కలిగే ఎంటో కలిగే ఎప్పుడు ఎరుగనిది కలుగుతోందీ మండే ఎండల్లో చలి వేస్తోందే చల్లని చలిలోన చమటడుతోందే మదిలో ఓ వర్షం...

మంగళవారం, మే 29, 2018

నిజమా నమ్మతరమా...

అమృతరావుగా ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్న హర్షవర్థన్ నటించి, గానం చేసి, సంగీతం అందించి, దర్శకత్వం వహించిన చిత్రం గుడ్ బాడ్ అగ్లీ నుండి ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెండెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గుడ్ బాడ్ అగ్లీ (2018) సంగీతం : హర్షవర్థన్ సాహిత్యం : శ్రీమణి గానం : హర్షవర్ధన్ నిజమా నిజమా నిజమా నమ్మతరమా నమ్మతరమా నమ్మతరమా నిజమా నమ్మతరమా కలలో దేవి వరమా అరచేత భాగ్యరేఖ...

సోమవారం, మే 28, 2018

చూసీ చూడంగానే...

ఛలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఛలో (2018)సంగీతం : మహతి స్వర సాగర్సాహిత్యం : భాస్కరభట్ల గానం : అనురాగ్ కులకర్ణి, సాగర్చూసి చూడంగానే  నచ్చేసావేఅడిగి అడగకుండా వచ్చేసావేనా మనసులోకి .. హో..అందంగా దూకిదూరం దూరంగుంటూ ఎం చేసావేదారం కట్టి గుండె ఎగరేసావేఓ చూపుతోటి హో..ఓ నవ్వుతోటి..తొలిసారిగా...నా లోపల...ఏమయ్యిందో...తెలిసేదెలా..నా...

ఆదివారం, మే 27, 2018

గురువారం సాయంకాలం...

కిరాక్ పార్టీ చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కిర్రాక్ పార్టీ (2018)సంగీతం : అజనేశ్ లోకనాథ్సాహిత్యం : రాకేందు మౌళి గానం : విజయ్ ప్రకాష్  గురువారం సాయంకాలం కలిసొచ్చింది రాఅదృష్టం అర మీటరు దూరంలో ఉందిరానిన్న కన్న కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు కలరై పోయెలేచక చక సమయం బ్రేకులేసి నాకు సైడిచ్చిందిలేకలలోన - అరెరరెరేకనిపించి...

శనివారం, మే 26, 2018

ఏయ్ డింగిరి..

ధర్మయోగి చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ధర్మ యోగి (2016)సంగీతం : సంతోష్ నారాయణ్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : విజయ్ నారాయణ్ ఏయ్ డింగిరి.. తింగరి.. సుందరి.. ఐస్కాంతం చూపిసిరి ఎందుకే అల్లరి.. పడగొట్టావే మీసం నిమిరి నిదరట్టనందే కూసం కదిలి ఏయ్ పొగరేగే పొయిమీది జున్నా నికరంగా నిన్నే తిననా  పెట్టా...

శుక్రవారం, మే 25, 2018

ఒక పాటై హాయిగ సాగేటి...

హోప్ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలోని చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : హోప్ (2018)సంగీతం : యదు కృష్ణ సాహిత్యం : సంతోష్ శర్మ గానం : సనూప్ కుమార్ ఒక పాటై హాయిగ సాగేటి బంధం ప్రణయం చెలి నాకై వెన్నెలగా కరిగేటి బంధం ప్రణయం  ఇది ఎదలోన వానై విరితేనెలిచ్చెను శతకోటి జన్మలకూ నిలిచేను ఈ తోడు పదిలం ఈ ప్రేమ గంథం మన మనసే మధురాతి మధురంపన్నీటి...

గురువారం, మే 24, 2018

నా ప్రాణం ఏదో అన్నదీ...

మెహబూబా సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మెహబూబా (2018) సంగీతం : సందీప్ చౌతా సాహిత్యం : భాస్కరభట్ల  గానం : వారిజశ్రీ వేణుగోపాల్  నా ప్రాణం ఏదో అన్నదీ నువ్వే వినేలా నా లోకం నువ్వంటున్నదీ విన్నావా లేదా నా ఊపిరంటే నువ్వే అనేలా జన్మంత నిన్నే కావాలనేలా నా ప్రాణం ఏదో అన్నదీ నువ్వే వినేలా...

బుధవారం, మే 23, 2018

రబ్బరు బుగ్గల రాంసిలకా...

రాజుగాడు చిత్రంలోని ఒక సరదా ఐన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రాజుగాడు (2018) సంగీతం : గోపీ సుందర్  సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి  గానం : హేమచంద్ర   రాజుగాడు మన రాజుగాడు లవ్వులోన పడిపోతన్నాడు రాజుగాడు మన రాజుగాడు లవ్వులోన పడిపోతన్నాడు రబ్బరు బుగ్గల రాంసిలకా రయ్యంటున్నా నీ వెనకా..ఆఆ.. రంగుల...

మంగళవారం, మే 22, 2018

చినుకు చినుకు రాలగా...

మళ్ళీరావా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మళ్ళీరావా (2017) సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ సాహిత్యం : కృష్ణకాంత్ గానం : కార్తీక్ చినుకు చినుకు రాలగా తెగిన తార తీరుగా నడిచి వచ్చె నేరుగా తళుకు తళుకు దేవతా కాలం కదిలే... వేగం వదిలే... నేలంత వణికే... కాలి కిందగా !!! రెప్పలే...

సోమవారం, మే 21, 2018

అమ్మాయే చల్లో అంటు...

ఛలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఛలో (2017) సంగీతం : మహతి స్వరసాగర్ సాహిత్యం : కృష్ణ మదినేని గానం : యాసిన్ నిజార్, లిప్సిక అమ్మాయే చల్లో అంటు నాతో వచ్చేసిందిలా లైఫంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా నీకోసం మళ్ళీ పుట్టే పిచ్చుందీ నీ పైనా ఐలవ్యూ లవ్యూ...

ఆదివారం, మే 20, 2018

మెరిసే మెరిసే మెరిసే...

హలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : హలో (2017)సంగీతం : అనూప్ రూబెన్స్ సాహిత్యం : వనమాలి, శ్రేష్ట గానం : హరిచరణ్, శ్రీనిధి వెంకటేష్,  శృతి రంజని మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఎదో మెరిసేనా మనసే మురిసే మురిసేఆ సంగతి నాకు తెలుసేకురిసే కురిసే కురిసే నవ్వుల్లో వెన్నెల కురిసేఇది కొత్తగా మారిన వరసేఆ సంగతి...

శనివారం, మే 19, 2018

గ..ఘ‌..గ..ఘ‌..మేఘ..

ఛల్ మోహన రంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఛల్ మోహన రంగ (2018)సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : కృష్ణకాంత్ గానం : రాహుల్ నంబియార్ గ..ఘ‌..గ..ఘ‌..మేఘ క‌నులే చెప్పే కొత్త సాగాగ..ఘ‌.. గ..ఘ‌..మేఘ నింగే మ‌న‌కు నేడు పాగా గ ఘ గ ఘ మేఘఅల్లేసావే హాయి తీగ గ ఘ గ ఘ మేఘపయనం ఇంక ముందుకేగా ఇల్లాగే ఇల్లాగె ఇల్లాగే ఏటేపో వెళ్ళాలి...

శుక్రవారం, మే 18, 2018

హంసరో...

చెలియా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : చెలియా (2017) సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్ సాహిత్యం : సిరివెన్నెల  గానం : అర్జున్, హరిచరణ్, జొనిత చిటికెలు వినవే బేబీ… కిలకిలమనవే బేబీ… అకటా ఏమననే... నిను చూసి కాస్త మతిచెడెనే… జాలైనా చూపలేవా బింకమా బిడియమా ఓ లలనా నీ వలన పిచ్చిపట్టి ఇలా తిరుగుతున్నా ఈ...

గురువారం, మే 17, 2018

మందార మందార...

భాగమతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : భాగమతి (2018)సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : శ్రీజో గానం : శ్రేయ ఘోషల్  మందార మందార కరిగే తెల్లారేలాకిరణాలే నన్నే చేరేలాకళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారాసరికొత్త స్నేహం దారిచేరాఅలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది తేలేనాకుదురుగా ఉండే మదిలోచిలిపిగ...

బుధవారం, మే 16, 2018

జిఎస్టీలా నువ్వే వచ్చి...

ఇంద్రసేన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఇంద్రసేన (2017)సంగీతం : విజయ్ ఆంథోని సాహిత్యం : భాష్యశ్రీ గానం : హేమచంద్ర, సుప్రియ జోషి        జిఎస్టీలా నువ్వే వచ్చి ఎంతపని చేస్తివేమాటైనా చెప్పక వచ్చి తీపి కోతే కోస్తివే భూకంపం మాదిరి వచ్చి బొమ్మే చూపి పోతివేచూపుల్తో గునపాలే గుచ్చి గుండే లాక్కుపోతివేనిద్దురపోయే...

మంగళవారం, మే 15, 2018

ఊహలే ఆగవే...

మెంటల్ మదిలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మెంటల్ మదిలో (2017)సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారిసాహిత్యం : వివేక్ ఆత్రేయ గానం : శక్తిశ్రీ గోపాలన్  ఊఊఊహూ..ఊఊఊహూ.. ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటలా నీ జతే వీడితే ఒంటరయ్యేనూ ఆ కలా  ఊఊఊహూ..ఊఊఊహూ.. ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటలా నీ జతే వీడితే ఒంటరయ్యేనూ ఆ కలా ...

సోమవారం, మే 14, 2018

చేజారిపోతే నే రాలిపోతా...

గులేబకావళి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గులేబకావళి (2018) సంగీతం : వివేక్ మెర్విన్ సాహిత్యం : సామ్రాట్ గానం : మెర్విన్, సమీర భరద్వాజ్ కల కనులకు ఇక నేరం నిదురకు ఇక దూరం నడవదు క్షణకాలం కలవరం మొదలై వరముగ నీ స్నేహం అడిగెను మది పాపం తన మనుగడ కోసం బదులిడు చెలివై ఓ తారకా... ఆఅ.. నా కోరికా.. కాదనకే...

ఆదివారం, మే 13, 2018

జో లాలి జో...

మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు వారి ప్రేమాభిమానాలను చవిచూసిన పిల్లలకు శూభాభినందనలు తెలియ జేసుకుంటూ కణం చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కణం (2018) సంగీతం : శామ్ సి.ఎస్. సాహిత్యం : కృష్ణ మదినేని గానం : స్వాగత ఎస్.కృష్ణన్ జో లాలిజో జో లాలిజో నీ లాలిపాటను మరచావేలా ఏ బంధమో మీకున్నదీ నీ నీడల్లే నిన్నే చేరెనిలా జో లాలిజో జో...

శనివారం, మే 12, 2018

నిన్నిలా నిన్నిలా చూశానే...

తొలిప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం :‌ తొలిప్రేమ (2018)‌సం‌గీతం :‌ ఎస్.ఎస్.థమన్సాహిత్యం :‌ శ్రీమణి‌గానం :‌ అర్మాన్ మాలిక్, ఎస్.ఎస్.థమన్‌నిన్నిలా నిన్నిలా చూశానే.. క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే.. రెప్ప‌లే వేయ‌నంతగా క‌నుల‌పండ‌గే..నిన్నిలా నిన్నిలా చూశానే.. అడుగులే త‌డ‌బ‌డే నీ వ‌ల్లే.. గుండెలో విన‌ప‌డిందిగా...

శుక్రవారం, మే 11, 2018

మన కథ బ్యూటిఫుల్ లవ్...

నా పేరు సూర్య చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం :‌ నాపేరు సూర్య (2018) ‌సం‌గీతం :‌ విశాల్ శేఖర్ సాహిత్యం :‌ సిరివెన్నెల ‌గానం :‌ అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి ‌ పెదవులు దాటని పదం పదంలో కనులలొ దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికె స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.