గురువారం, నవంబర్ 30, 2017

లేచిందే లేడికి పరుగు...

మనీ చిత్రంలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మనీ (1993) సంగీతం : శ్రీ మూర్తి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చక్రవర్తి, చిత్ర ఆయిలా ఆయిలా ఆయిలాయే... ఆయిలాయిలాయిలాయిలాయిలాయే... ఆయిలా ఆయిలా ఆయిలాయే... ఆయిలాయిలాయిలాయిలాయిలాయే... లేచిందే లేడికి పరుగు కూర్చుంటే ఏమిటి జరుగు తోచిందే...

బుధవారం, నవంబర్ 29, 2017

దిల్ సే కర్నా దిల్ సే చల్నా...

భగీరథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : భగీరథ (2005)సంగీతం : చక్రి సాహిత్యం : చంద్రబోస్ (??భాస్కరభట్ల, కందికొండ)గానం : రవివర్మ దిల్ సే కర్నా దిల్ సే చల్నాదిల్ దిల్ మిల్కే లడ్నా యారో నింగిలొ గంగను నేలకు దించీ నీవే కలియుగ భగీరథవైపో కనువిప్పితే కాదా జననంకనుమూస్తే కాదా మరణంవిలువైనది ఆగదు కాలం గగనానికి వేసేయ్ గాలం...

మంగళవారం, నవంబర్ 28, 2017

మెరుపై సాగరా...

స్టైల్ చిత్రంలోని ఒక చక్కని ఉత్తేజభరితమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : స్టైల్ (2006) సంగీతం : మణిశర్మ సాహిత్యం : చిన్నిచరణ్ గానం : కార్తీక్ మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరానిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరానలుదిక్కులు నవ్వుతు ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వైఆ చుక్కలనే...

సోమవారం, నవంబర్ 27, 2017

తలబడి కలబడి నిలబడు...

పిల్ల జమిందార్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పిల్ల జమీందార్ (2011) సంగీతం : సెల్వ గణేష్ సాహిత్యం : కృష్ణ చైతన్య గానం : శంకర్ మహదేవన్, బృందం తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు తలబడి కలబడి నిలబడు పోరాడే యోధుడు జడవడు సంకల్పం నీకుంటే ఓటమికైనా వణుకేరా బుడిబుడి అడుగులు తడబడి అడుగడుగున...

ఆదివారం, నవంబర్ 26, 2017

హరే రామ హరే రామ...

ఒక్కడు చిత్రంలోని ఒక హుషారైన గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఒక్కడు (2003)సంగీతం : మణిశర్మసాహిత్యం : సిరివెన్నెలగానం : శంకర్ మహదేవన్గోవింద బోలోహరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో గోవింద బోలోహరి గోపాల బోలోరాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ రామ రామ హరే హరేహరే కృష్ణ హరే...

శనివారం, నవంబర్ 25, 2017

Look at my face...

తమ్ముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : తమ్ముడు (1999) సంగీతం : రమణగోగులసాహిత్యం : రమణగోగులగానం : రమణగోగులLook at my face in the mirrorAnd I wonder what I seeIm just a traveling soldierAnd Ill be all I can be'But right now!!! I just wanna be freeI wanna be all I can be. Dont you say Im a failureYou dont know...

శుక్రవారం, నవంబర్ 24, 2017

జన గణ మన...

యువ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : యువ (2004) సంగీతం : ఎ.ఆర్.రహ్మాన్ సాహిత్యం : వేటూరి గానం : ఎ.ఆర్.రహ్మాన్, కార్తీక్ ఓ యువ యువ ఓ యువ యువ ఓఓఓ జన గణ మన జన మొర విన కల నిజమయ్యే కాలం ఇదే వెలుగే బాటగా మలలే మెట్లుగా పగలే పొడిగాగ చక్ చక్ చక్ చక్ చక్ పట్ చల్ జన గణ మన జన మొర విన కల నిజమయ్యే కాలం...

గురువారం, నవంబర్ 23, 2017

నా పయనం అలుపు తెలియక...

జ్ఞాపకం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జ్ఞాపకం (2007) సంగీతం : శేఖర్ చంద్ర సాహిత్యం : వరికుప్పల యాదగిరి గానం : కార్తీక్ నా పయనం అలుపు తెలియక సాగునులే అడుగు తొణకక చిమ్మని చీకటి కమ్మేసి దారి దాచేస్తున్నా గాలీ వానా చుట్టేసి దాడి చేసేస్తున్నా ఆ గమ్యం నా చేరువగా చేరనిదే నాలో రగిలే రాగం ఆగేనా...

బుధవారం, నవంబర్ 22, 2017

నీ దారి పూలదారి...

మగమహారాజు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మగమహారాజు (1983)  సంగీతం : చక్రవర్తి  సాహిత్యం : వేటూరి గానం : బాలు, శైలజ నీ దారి పూలదారి పోవోయి బాటసారినీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరినీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరినీ దారి పూలదారి పోవోయి బాటసారినీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరినీ ఆశలే ఫలించగా ధ్వనించు...

మంగళవారం, నవంబర్ 21, 2017

పట్టుదలతో చేస్తే సమరం...

సంబరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సంబరం (2003) సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : మల్లికార్జున్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడకా నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏ నాడూ వెనకడుగేయకా ఏ...

సోమవారం, నవంబర్ 20, 2017

అనుకుంటే కానిది ఏమున్నది...

ఔనన్నా కాదన్నా చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటను ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)  సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్ గానం : ఆర్.పి.పట్నాయక్ అనుకుంటే కానిది ఏమున్నది మనిషనుకుంటే కానిది ఏమున్నది చలి చీమే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనంచేయరా సాహసం నీ జయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది...

ఆదివారం, నవంబర్ 19, 2017

సాహసం శ్వాసగా సాగిపో...

ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఒక్కడు (2003) సంగీతం : మణిశర్మ సాహిత్యం : సిరివెన్నెల గానం : మల్లిఖార్జున్ సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకీ..ఈ..ఈ సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకీ..ఈ..ఈ ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలూ...ఉ..ఉ......

శనివారం, నవంబర్ 18, 2017

పరుగులు తీయ్...

మర్యాదరామన్న చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మర్యాదరామన్న (2010) సంగీతం : కీరవాణి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు హరోం హరోం హర హర హర హర హరోం హరోం హర హర హర హర పరుగులు తీయ్ బిర బిర బిర బిర ఉరకలు వేయ్ చర చర చర చర పరుగులు తీయ్ బిర బిర బిర బిర ఉరకలు వేయ్ చర చర చర చర దడదడ దడదడలాడే ఎద సడి...

శుక్రవారం, నవంబర్ 17, 2017

సాహసం నా పథం...

మహర్షి చిత్రంలోని ఒక పవర్ఫుల్ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మహర్షి (1988)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : సిరివెన్నెలగానం : బాలుసాహసం నా పథం రాజసం నా రధంసాగితే ఆపటం సాధ్యమాపౌరుషం ఆయుధం పోరులో జీవితంకైవసం కావటం కష్టమాలోకమే బానిసై చేయదా ఊడిగంశాసనం దాటటం శఖ్యమానా పదగతిలో ఏ ప్రతిఘటనఈ పిడికిలిలో తానొదుగునుగా   సాహసం నా పథం రాజసం నా రధంసాగితే ఆపటం...

గురువారం, నవంబర్ 16, 2017

లే లే లేలే ఇవ్వాళే లేలే...

గుడుంబా శంకర్ చిత్రంలోని ఒక మంచి స్పూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ. చిత్రం : గుడుంబా శంకర్ (2004) రచన : చంద్రబోస్ సంగీతం : మణిశర్మ గానం : కె.కె. లే లే లేలే ఇవ్వాళే లేలే లే లే లేలే ఈరోజల్లే లేలే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండంటే రెండున్నాయి బాటలే ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే లే లే లేలే ఇవ్వాళే...

బుధవారం, నవంబర్ 15, 2017

మనసా గెలుపు నీదేరా...

గోదావరి సినిమాలోని ఒక చక్కని స్ఫూర్తిదాయకమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గోదావరి (2006) రచన : వేటూరి సంగీతం : కే. ఎం. రాధాకృష్ణన్ గానం : శంకర్ మహాదేవన్, చిత్ర విధి లేదు తిధి లేదు ప్రతి రోజు నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా ఈ దేశం అందించే ఆదేశం నీకేరా ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా రేపు మాపు నీవేరా మనసా గెలుపు...

మంగళవారం, నవంబర్ 14, 2017

ఒక విత్తనం (జాగో జాగోరే)...

ఈ రోజు బాలల దినోత్సవం సంధర్బంగా వారికి శుభాకాంక్షలు అందజేసుకుంటూ.. వారిలో స్ఫూర్తి నింపే ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గోల్కొండ హైస్కూల్ (2011) సంగీతం : కళ్యాణి మాలిక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : హేమచంద్ర ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పేందుకదే తొలి పాఠం మునివేళ్ళతొ మేఘాలనే...

సోమవారం, నవంబర్ 13, 2017

సదాశివా సన్యాసీ...

ఈ ఏడాది చివరి కార్తీక సోమవారం సంధర్బంగా ఆ పరమశివునికి నమస్కరిస్తూ ఖలేజా చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఖలేజా (2010)రచన : రామజోగయ్యశాస్ర్తిసంగీతం : మణిశర్మగానం : రమేష్, కారుణ్యఓం నమో శివ రుద్రాయఓం నమో శితి కంఠాయఓం నమో హర నాగాభరణాయప్రణవాయఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయా ఓం నమో హిమశైలావరణాయప్రమథాయధిమి...

ఆదివారం, నవంబర్ 12, 2017

ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో...

చంద్రలేఖ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : చంద్రలేఖ (1998) సంగీతం : సందీప్ చౌతా రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : రాజేష్ క్రిష్ణన్ ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయ్యో అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చూడయ్యో అయ్యయ్యయ్యో.. అయ్యయ్యయ్యో పర పరపప్పరర పాప్పరర పాప్పరరర ఒక్కటంటె ఒక్క...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.