గురువారం, డిసెంబర్ 31, 2015

నవనీతచోరుడు నందకిశోరుడు...

కృష్ణప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కృష్ణ ప్రేమ (1961) సంగీతం : పెండ్యాల రచన : ఆరుద్ర గానం : జిక్కి, వరలక్ష్మి నవనీతచోరుడు నందకిశోరుడు అవతారపురుషుడు దేవుడే చెలి అవతారపురుషుడు దేవుడే తెలియని మూఢులు కొలిచిననాడు ఎటువంటివాడు భగవానుడే ఎటువంటివాడు భగవానుడే పసివయసునందే పరిపరివిధముల ప్రజ్ఞలు చూపిన మహనీయుడే ప్రజ్ఞలు చూపిన మహనీయుడే హద్దుపద్దులేని...

బుధవారం, డిసెంబర్ 30, 2015

గోవిందుడే కోక చుట్టి...

కీరవాణి స్వరసారధ్యంలో వచ్చిన ఓ కమ్మని కన్నయ్య గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పాండురంగడు (2008) సంగీతం : కీరవాణి సాహిత్యం : వేదవ్యాస్ గానం : సునీత, కీరవాణి, మధు బాలకృష్ణ, బృందం గోపాల బాలకృష్ణ గోకులాష్టమీ ఆబాల గోపాల పుణ్యాల పున్నమి  ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని  నంద నందనుడు నడచినచోటే నవ నందనవనీ.. గోపికా ప్రియ కృష్ణహరే  నమో...

మంగళవారం, డిసెంబర్ 29, 2015

నీలవర్ణ నీ లీలలు...

శ్రీకృష్ణ మాయ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ కృష్ణమాయ (1958) సంగీతం : టి.వి.రాజు సాహిత్యం : రావూరి గానం : ఘంటసాల నీలవర్ణ నీ లీలలు తెలియా నీలవర్ణ నీ లీలలు తెలియా నా తరమా దేవాది దేవా నీలవర్ణ నీ లీలలు తెలియా మురళీధారీ మోహన రూపా  మురళీ ధారీ ఆఅ..ఆఅ.ఆఆఆ... మురళీధారీ మోహన రూపా  మాయవీడెరా మహతి మ్రోగెరా  మాయవీడెరా...

సోమవారం, డిసెంబర్ 28, 2015

ఈ పల్లె వ్రేపల్లె...

పెండ్యాల గారి స్వరరచనలో దేవులపల్లి వారి ఓ అందమైన రచనను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   చిత్రం : శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979) సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం : దేవులపల్లి గానం : సుశీల ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె ఇదిగో నీ తల్లీ ఏదీ అమ్మా అమ్మా అను మళ్ళీ మళ్ళీ ఈ పల్లె వ్రేపల్లె ఈ ఇల్లు నీ యిల్లె నల్ల...

ఆదివారం, డిసెంబర్ 27, 2015

కృష్ణా యదుభూషణా...

శ్రీకృష్ణ పాండవీయం చిత్రంకోసం పి.బి.శ్రీనివాస్ గానం చేసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1965) సంగీతం : టి.వి.రాజు  సాహిత్యం : సముద్రాల సీనియర్  గానం : పి.బి.శ్రీనివాస్  కృష్ణా యదుభూషణా శ్రీ కృష్ణా యదుభూషణా గోవిందా ముకుందా హే పావనా  కృష్ణా యదుభూషణా దీనుల పాలిటి దైవము నీవట  అమరులనేలెడి అయ్యవు...

శనివారం, డిసెంబర్ 26, 2015

నీ మధుమురళీ గానలీల...

భక్త జయదేవ చిత్రంలోని ఒక మనోహరమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భక్త జయదేవ (1961) రచన : సముద్రాల సీనియర్ సంగీతం : సాలూరి రాజేశ్వరరావు గానం : ఘంటసాల ఆ... ఆ... ఆ... ఆ... ఆ... నీ మధుమురళీ గానలీల నీ మధుమురళీ గానలీల మనసును చివురిడురా కృష్ణా... నీ మధుమురళీ గానలీల ఆ... ఆ... ఆ... ఆ... ఆ... నీ మధుమురళీ గానలీల యమునా తటమున మోడులు మురిసీ యమునా తటమునా... ఆ... ఆ......

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

మాట మీరగలడా...

శ్రీకృష్ణుడు తన మాటలకు కట్టుబడి ఉండే భార్యా విధేయుడు అనుకునే సత్యభామ ధీమాను ఈ పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971) సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం : సముద్రాల గానం : జానకి మాట మీరగలడా..నేగీచిన గీటు దాటగలడా..సత్యాపతి మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా..ఆ మాట మీరగలడా..ఆ..మాట మీరగలడా పతివలపంతా..నా వంతేనని సవతుల వంతు..రవంత లేదనీ పతివలపంతా..నా...

గురువారం, డిసెంబర్ 24, 2015

కల్లా కపటం రూపై వచ్చే...

వీరాభిమన్యు చిత్రంలో కన్నయ్య గురించిన ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం.  ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : వీరాభిమన్యు (1965) సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : సముద్రాల సీనియర్ గానం : జానకి బృందం కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా  చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా  కల్లా కపటం రూపై వచ్చే నల్లని వాడా రా  చల్లానమ్మే పిల్లల వెదకే అల్లరి వాడా రా  నల్లని...

బుధవారం, డిసెంబర్ 23, 2015

ప్రియురాల సిగ్గేలనే...

శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)సంగీతం : టి.వి. రాజుసాహిత్యం : సినారెగానం : ఘంటసాల, సుశీల ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ ప్రియురాల సిగ్గేలనేనీ మనసేలు మగవానిజేరి ఈ..ఈప్రియురాల సిగ్గేలనేనాలోన ఊహించినా..ఆ..ఆ నాలోన ఊహించినాకలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ నాలోన ఊహించినా   ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమలేవో...

మంగళవారం, డిసెంబర్ 22, 2015

ప్రియా ప్రియా మధురం...

శ్రీకృష్ణ సత్య చిత్రంలోని ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)సంగీతం : పెండ్యాల  సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, జానకి ప్రియా ప్రియా మధురం ప్రియా ప్రియా మధురం ప్రియా ప్రియా మధురంపిల్లనగ్రోవి పిల్లవాయువుపిల్లనగ్రోవి పిల్లవాయువుభలే భలే మధురం..అంతకు మించీప్రియుని కౌగిలీ..ఎంతో ఎంతో మధురం  ఇన్నీ ఉన్నా సరసిజలోచన..సరసన ఉంటేనె...

సోమవారం, డిసెంబర్ 21, 2015

చక్కనివాడే / చూడుమదే...

మిత్రులందరకూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ధనుర్మాసంలో వచ్చే ఈ పర్వదినాన ఆ చిన్ని కన్నయ్య అల్లరులను వర్ణిస్తూ గానం చేసిన ఈ పాట విందామ. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : యశోదకృష్ణ (1975) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు సాహిత్యం : కొసరాజు గానం : ఘంటసాల  చక్కని వాడే బలె టక్కరివాడే చక్కని వాడే బలె టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకెంత వాడే? చక్కని వాడే బలె టక్కరివాడే కొంటెకాయ...

ఆదివారం, డిసెంబర్ 20, 2015

నీవైన చెప్పవే...

శ్రీకృష్ణాంజనేయ యుద్దం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972) సంగీతం : టి.వి.రాజు సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, సుశీల నీవైన చెప్పవే ఓ మురళీ.. ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ నీవైన చెప్పవే ఓ మురళీ అడుగడుగున నా ప్రియభామినికి అలుక ఎందుకని.. ఎందుకని నీవైన చెప్పవే ఓ మురళీ నీవైన చెప్పవే జాబిలీ ఇక నీవైన చెప్పవే...

శనివారం, డిసెంబర్ 19, 2015

గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా...

చిన్ని కృష్ణయ్య పుట్టినపుడు ఎంతటి సంబరాలు జరుపుకున్నారో ఈ హుషారైన పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.   చిత్రం : కృష్ణలీలలు (1959) సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : కొసరాజు గానం : మాధవపెద్ది, స్వర్ణలత గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా గొల్లవారి వాడలోన చిన్నిక్రిష్ణమ్మా చల్లనయ్యా పుట్టినాడే చిన్ని క్రిష్ణమ్మా మా పాలి...

శుక్రవారం, డిసెంబర్ 18, 2015

అనరాదే బాలా...

ఆ కన్నయ్య చేసిన అల్లరి చూడాలంటే శ్రీకృష్ణవిజయం చిత్రంలోని ఈ పాట వినాల్సిందే.. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీకృష్ణవిజయము (1971) సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గానం : ఘంటసాల,జయలలిత అనరాదే బాలా..కాదనరాదే బేలా ఆ.ఆ..అనరాదే బాలా..కాదనరాదే బేలా కొమ్ములు తిరిగిన మగరాయుడు నిన్ను కోరి కోరి పెళ్ళాడెదనంటే అనరాదే బాలా..కాదనరాదే బేలా..ఆ ఏమ్..అంటే..ఏమ్...

గురువారం, డిసెంబర్ 17, 2015

కొనుమిదే కుసుమాంజలీ...

ఈ రోజు నుండీ ధనుర్మాసం మొదలు కదా ఈ నెల రోజులూ ఆ కన్నయ్యను ప్రతిరోజు తలచుకుంటూ ఆయనపాటలే విందాం ముందుగా శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని ఈ చక్కని పాటతొ మొదలుపెడదామా మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)సంగీతం : పెండ్యాలసాహిత్యం : సముద్రల రాఘవాచార్య(సీనియర్) గానం : పి.సుశీలకొనుమిదే కుసుమాంజలిఅమరులా ప్రణయాంజలీకొనుమిదే కుసుమాంజలిరసికా నటలోక సార్వభౌమ నాదలోల విజయగోపాలకొనుమిదే...

బుధవారం, డిసెంబర్ 16, 2015

ఏలేలో.. ఏలేలో..

త్రిపుర చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో ట్రైలర్ ఇక్కడ చూడచ్చు.    చిత్రం : త్రిపుర (2015) సంగీతం : కామ్రన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : ప్రణవి ఆచార్య ఏలేలో.. ఏలేలో.. ఏడుగుర్రాలెక్కీ సూరీడొచ్చాడే ఏలేలో.. ఏలేలో.. నన్నే లేలెమ్మంటూ సూదీ గుచ్చాడే ఐనా ఇనా ఏమంత తొందర చెరిపాడే నిద్దుర  ఐనా ఇనా వదిలేనా నన్ను నా కలా.. కంటిపాపై వెలుగు జోలాలవింటా...

మంగళవారం, డిసెంబర్ 15, 2015

సూర్యుడ్నే చూసొద్దామా...

ఇటీవల విడుదలైన తను నేను చిత్రంలోనీ ఓ మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.   చిత్రం : తను నేను (2015)  సంగీతం : సన్నీ ఎమ్.ఆర్. సాహిత్యం : వాసు వలబోజు గానం : అరిజిత్ సింగ్, హర్షిక సూర్యుడ్నే చూసొద్దామా నువ్వూ నేనూ  నీరే కొంచెం పోసీ హాయ్..  చంద్రుడ్నే తాకొద్దామా వెన్నెల్నే మొత్తం  కోసీ లోకం...

సోమవారం, డిసెంబర్ 14, 2015

మేఘాలు లేకున్నా...

దేవీశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఒక మంచి మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. వీడియో టీజర్ ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కుమారి 21F (2015) సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : శ్రీమణి(పల్లవి), అనంతశ్రీరాం గానం : యాజిన్ నిజార్ మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్న ఈ మాయలన్ని నీ వల్లేనా వెళ్ళే దారిలో లెడే చంద్రుడే ఐనా వెన్నలే అది...

ఆదివారం, డిసెంబర్ 13, 2015

జత కలిసే జత కలిసే...

శ్రీమంతుడు చిత్రం కోసం దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీమంతుడు (2015) సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : సాగర్, సుచిత్ర  జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు ఏ...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.