
హారీస్ జైరాజ్ సంగీత సారధ్యంలో శ్రేయా ఘోషాల్ చక్కగా గానం చేసిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సైనికుడు (2006)
సంగీతం : హారీస్ జైరాజ్
సాహిత్యం : కులశేఖర్
గానం : శ్రేయా ఘోషల్
సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమామనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమానా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమాసువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే...