బుధవారం, జనవరి 10, 2018

నాథ! హరే!...

బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఒక చక్కని జయదేవుని అష్టపదిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బమ్ : జయదేవ అష్టపదిస్ వాల్యూం-2 
సంగీతం : బాలమురళీ కృష్ణ
సాహిత్యం : జయదేవ
గానం : బాలమురళీ కృష్ణ

నాథ! హరే! జగన్నాథ! హరే!
సీదతి రాధా వాస గృహే ॥ (ధ్రువమ్‌) ॥


పశ్యతి దిశి దిశి రహసి భవంతం ।
తదధర మధుర మధూని పిబంతమ్‌ ॥

త్వదభిసరణ రభసేన వలంతీ ।
పతతి పదాని కియంతీ చలంతీ ॥

విహిత విశద బిస కిసలయ వలయా ।
జీవతి పరమిహ తవ రతి కలయా ॥

ముహురవలోకిత మండన లీలా ।
మధురిపు రహమితి భావన శీలా ॥

త్వరితముపైతి న కథమభిసారం ।
హరిరితి వదతి సఖీమనువారమ్‌ ॥

శ్లిష్యతి చుంబతి జల ధర కల్పం ।
హరిరుపగత ఇతి తిమిరమనల్పమ్‌ ॥

భవతి విలంబిని విగళిత లజ్జా ।
విలపతి రోదితి వాసక సజ్జా ॥

శ్రీ జయదేవ కవే రిదముదితం ।
రసిక జనం తనుతా మతిముదితమ్‌ ॥


 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.