ఆదివారం, ఏప్రిల్ 30, 2017

కరో కరో జర జల్సా..

ఈ రోజు జల్సా చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జల్సా (2008)  సంగీతం : దేవీశ్రీప్రసాద్  సాహిత్యం : సిరివెన్నెల గానం : బాబా సెహగల్, రీటా They call him a cool cool angry mansuper andhra తెల్సా..its the time for toll and the beatcome on come on కరో జల్సా..జల్సా జల్సా జల్సా జల్సా....yo yo yo yo.. yo he’s the man yo the jackie...

శనివారం, ఏప్రిల్ 29, 2017

డూడు డూడు రారా డూడు...

సరైనోడు సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం: సరైనోడు (2016) సంగీతం: S. S. థమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం : హర్ద్ కౌర్, బ్రిజేష్ శాండిల్య, సోను కక్కర్ Ya, 1 to the 2 to the 3 to the 4 Maare woh entry tho majaye shor Swagger galore So Hardcore! Ae sarrainodu aaya hill jaaye floor యే రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగ...

శుక్రవారం, ఏప్రిల్ 28, 2017

భళి భళి భళిరా బళి...

ఈ రోజు విడుదలవుతున్న బాహుబలి 2 చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు పూర్తిపాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : బాహుబలి 2 (2017) సంగీతం : కీరవాణి సాహిత్యం : కె.శివశక్తిదత్తా, కె.రామకృష్ణ గానం : దలెర్ మెహందీ, కీరవాణి, మౌనిమ భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్నీ...

గురువారం, ఏప్రిల్ 27, 2017

శంభో శివ శంభో...

శంభో శివ శంభో చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం.ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శంబో శివ శంబో (2010)సంగీతం : సుందర్ సి బాబుసాహిత్యం : చిన్నిచరణ్ గానం : శంకర్ మహదేవన్ శంబో శివ శంబో... శివ శివ శంబో...శంబో శివ శంబో... శివ శివ శంబో...ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ నీళ్ళకి బదులు నిప్పులు రానీపిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపర ధైర్యాన్నినరాలు తెగిపడి నెత్తురు...

బుధవారం, ఏప్రిల్ 26, 2017

నిప్పురా...

కబాలి చిత్రం లోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కబాలి (2016) సంగీతం : సంతోష్ నారాయణ్ సాహిత్యం : వనమాలి గానం : అరుణ్ రాజ కామరాజ్ నిప్పురా... తాకరా... సాధ్యమా... నిప్పురా తాకరా చూద్దాం తాకితే మసే కదా మొత్తం దురాత్ముల దురాగతం నిత్యం పెరిగితే రగడం తద్యం జగానికే తలొంచని తుఫాన్ని జనానికై జన్మించిన నేస్తాన్ని విధినే...

మంగళవారం, ఏప్రిల్ 25, 2017

కోకిలా...

గీతాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోకిల చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కోకిల (1989)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, చిత్రకోకిల.. కోకిల.. కోకిలఏయ్.. ఏయ్.. నే కావాలా?.. హహహాకోకిలా... కొ క్కొ కోకిలకూతలా... రసగీతలా  గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలానీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా  ఐ...

సోమవారం, ఏప్రిల్ 24, 2017

మైనేమ్ ఈజ్ బిల్లా...

బిల్లా చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : బిల్లా (2009) సంగీతం : మణిశర్మ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : రంజిత్, నవీన్ మాధవ్ నేనుండే స్టైలే ఇలా ఎదిగానే నియంతలా ఎవరైనా సలాం అనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా ఎవరో నన్నూహించేలా నే వల విసిరితె విల విల నే అలా కదిలితే హల్లాగుల్లా    మైనేమ్...

ఆదివారం, ఏప్రిల్ 23, 2017

రామరామకృష్ణకృష్ణ...

రామ రామ కృష్ణ కృష్ణ సినిమా టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రామరామకృష్ణకృష్ణ(2010) సంగీతం : కీరవాణి సాహిత్యం : అనంత శ్రీరాం గానం : కార్తీక్, రంజిత్, సుధా జీవన్ మావిడిలంక రేవుల్లో పడవెక్కి పావుగంట గోదారిని దాటి అవతలపక్క ఎద్దులబండిని ఎక్కు హేయ్ గాంధీపురం సెంటర్లోనా దిగిపోగానే అక్కడినుంచి ప్రెసిడెంట్ గారి ఇంటికి దారి లెఫ్టురైటు వాకబుచేయ్ ఆపక్కన...

శనివారం, ఏప్రిల్ 22, 2017

జయహో జనతా...

జనతాగ్యారేజ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జనతాగ్యారేజ్ (2016) సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : సుఖ్వీందర్ సింగ్, విజయప్రకాష్ ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు ఐన అందరి బంధువులు జయహో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయహో జనతా వెనుకడుగైపోరు...

శుక్రవారం, ఏప్రిల్ 21, 2017

అదరక బదులే చెప్పేటి...

అతడు చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అతడు (2005) సంగీతం : మణిశర్మ సాహిత్యం : విశ్వ గానం : విశ్వ అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే అదరక బదులే చెప్పేటి, తెగువకు తోడతడే తరతరాల నిశీధి దాటే, చిరువేకువ జాడతడే అతడే - అతడే - అతడే ఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే అతడేఎవరని ఎదురే నిలిస్తే, తెలిసే బదులే...

గురువారం, ఏప్రిల్ 20, 2017

చీకటి వెలుగుల...

చీకటి వెలుగులు చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : చీకటి వెలుగులు (1975) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : దేవులపల్లి గానం : బాలు, సుశీల చీకటి వెలుగుల కౌగిటిలో  చిందే కుంకుమ వన్నెలూ చీకటి వెలుగుల కౌగిటిలో  చిందే కుంకుమ వన్నెలూ   ఏకమైనా హృదయాలలో ఓ ఓ  ఏకమైనా హృదయాలలో పాకే బంగరు రంగులు..   ఈ మెడ చుట్టూ గులాబీలూ..  ఈ...

బుధవారం, ఏప్రిల్ 19, 2017

బేగంపేట బుల్లమ్మో...

ఈ రోజు శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శంకర్ దాదా ఎంబిబియస్ (2004) సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : చంద్రబోస్ గానం : మనో హే... బేగంపేట బుల్లమ్మో... అరె పంజాగుట్ట పిల్లమ్మో... హే... బేగంపేట బుల్లమ్మో... అరె పంజాగుట్టా పిల్లమ్మో బాడీలోన వేడే చూసి గోలీ వేస్తనమ్మో హే... చింతల్ బస్తీ చిట్టమ్మో కుకట్...

మంగళవారం, ఏప్రిల్ 18, 2017

రామచిలక పెళ్ళికొడుకెవరే...

రామచిలక చిత్రంలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లింక్ ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రామచిలక (1978) సంగీతం : సత్యం సాహిత్యం : వేటూరి గానం : జానకి రామచిలక పెళ్ళికొడుకెవరే మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్ళికొడుకెవరే రామచిలక పెళ్ళికొడుకెవరే మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్ళికొడుకెవరే ఏరులాంటి వయసు ఎల్లువైన మనసు ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో ఏరులాంటి...

సోమవారం, ఏప్రిల్ 17, 2017

దేఖొ దేఖొ గబ్బర్ సింగ్...

గబ్బర్ సింగ్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గబ్బర్ సింగ్ (2012) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి గానం : బాబా సెహగల్, నవీన్ మాధవ్ Ladies and gentlemen, boys and girls and all the fans Here comes the Power king and we call him Gabbar Singh దేఖొ దేఖొ గబ్బర్ సింగ్  ఆల్ ఇండియకి హైపర్ సింగ్ వీడి...

ఆదివారం, ఏప్రిల్ 16, 2017

లాయి లాయి మై హూ జులాయి...

జులాయి సినిమాలోని టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జులాయి (2012) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : రామజోగయ్యశాస్త్రి గానం : సుచిత్ సురేశన్, ప్రియ హిమేష్ నానేడ పుడితే నీకేటన్నాయ్... నానెట్టగుంటే నీకేటన్నాయ్ నానేటిసేత్తే నీకేటన్నాయ్... సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నాయ్... నే డప్పు కొడితే నీకేటన్నాయ్ నే కన్నుకొడితే...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.