
ఒకే ఒక్కడు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఒకేఒక్కడు (1999)సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేశ్ గానం : బాలు, హరిణి అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావేమిఠాయి మాటలతో తూటాలు పేల్చావేకొడవలితో కసిగా మనసే కోశావే అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావేమిఠాయి...