సోమవారం, నవంబర్ 30, 2020

సాగర సంగమమే...

సీతాకోకచిలక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సీతాకోకచిలక (1981)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, వాణీజయరాం సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమేసాగర సంగమమే ప్రణయ సాగర సంగమమేకలలే అలలై ఎగసిన కడలికికలలే అలలై ఎగసిన కడలికికలలో ఇలలో..కలలో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమేకన్యాకుమారి నీ పదములు నేనే...

ఆదివారం, నవంబర్ 29, 2020

ప్రియే! చారు శీలే...

మేఘసందేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : మేఘసందేశం (1984)సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : జయదేవుడు, పాలగుమ్మి పద్మరాజుగానం : ఏసుదాస్, సుశీల  ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!ముంచ మయి మానం అనిదానం ।ప్రియే! చారు శీలే!సపది మదనానలో దహతి మమ మానసందేహి ముఖ కమల మధు పానమ్‌॥ప్రియే! చారు శీలే! ప్రియే!...

శనివారం, నవంబర్ 28, 2020

మక్కువతీర్చరా...

లేతమనసులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : లేతమనసులు (1966) సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం : క్షేత్రయ్య పదం గానం : సుశీల మక్కువతీర్చరా మువ్వగోపాలా మక్కువతీర్చరా మువ్వగోపాలా సొక్కియున్న నీ సొగసది ఏమిరా మక్కువతీర్చరా మువ్వగోపాలా సొక్కియున్న నీ సొగసది ఏమిరా ఒకసారికే ఏఏఏ.. ఒకసారికే...

శుక్రవారం, నవంబర్ 27, 2020

నలుగురు నవ్వేరురా...

విచిత్ర కుటుంబం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : విచిత్ర కుటుంబం (1969) సంగీతం : టి.వి.రాజు    సాహిత్యం : సి.నారాయణరెడ్డి     గానం : సుశీల నలుగురు నవ్వేరురా స్వామీ నలుగురు నవ్వేరురా గోపాల నడివీధిలో నా కడకొంగు లాగిన నడివీధిలో నా కడకొంగు లాగిన నలుగురు నవ్వేరురా.. అవ్వ.. నలుగురు...

గురువారం, నవంబర్ 26, 2020

మనసే పాడెనులే...

సంకీర్తన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సంకీర్తన (1987) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : సిరివెన్నెల గానం : బాలు, జానకి తందన్న తానన్న తననననా నాన తందన్న తానన్న తననననా నాన... తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే సెలయేటి మలుపులా...

బుధవారం, నవంబర్ 25, 2020

ఆరు ఋతువుల...

ఆలాపన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. Aaru Ruthuvula by venusrikanth చిత్రం : ఆలాపన (1985) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు ఆరు ఋతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా ప్రకృతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా ఎన్ని బహుముఖ రీతులున్నా  ఏకం తదేకం రసైకం నాట్యాత్మా   తాం ధీం...

మంగళవారం, నవంబర్ 24, 2020

నీవెంత నెరజాణవౌరా...

జయభేరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : జయభేరి (1959)సంగీతం : పెండ్యాలసాహిత్యం : మల్లాదిగానం : ఎం.ఎల్.వసంత కుమారి నీవెంత నెరజాణవౌరా...సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...నీవెంత నెరజాణవౌరా...సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...నీవెంత నెరజాణవౌరా...ఆ... ఆ.. ఆ... తేనెలు చిలికించు గానము వినగానే...తేనెలు...

సోమవారం, నవంబర్ 23, 2020

సుందరాంగ అందుకోరా...

భూకైలాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : భూకైలాస్ (1958)సంగీతం : ఆర్.సుదర్శన్, ఆర్.గోవర్ధన్సాహిత్యం : సముద్రాల (సీనియర్)గానం : ఘంటసాల, సుశీలసుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారముఅందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురాఆనంద లోకాలు చూపింతురా సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారముఅందలేని...

ఆదివారం, నవంబర్ 22, 2020

ఎటువంటి మోహమో గాని...

మహాకవి క్షేత్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976)సంగీతం : ఆదినారాయణరావు  సాహిత్యం : క్షేత్రయ్య  గానం : రామకృష్ణ  ఎటువంటి మోహమో గానిఓ యలనాగ యింతింత యనగరాదే ఎటువంటి మోహమో గానిఓ యలనాగ యింతింత యనగరాదేమటు మాయ దైవమీ మనసు తెలియగ లేక మనలనెడబాసనయ్యో మటు...

శనివారం, నవంబర్ 21, 2020

మదన మోహనుడే...

అక్బర్ సలీం అనార్కలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)సంగీతం : సి.రామచంద్ర   సాహిత్యం : సినారె   గానం : ముస్తఫాఖాన్, సుశీల మదన మోహనుడే మదిలో ఒదిగి ఉన్నాడే కనరాడే..మదన మోహనుడే మదిలో ఒదిగి ఉన్నాడే కనరాడే..పొద్దుట నిలువుటద్దమున ఆ ముద్దు...

శుక్రవారం, నవంబర్ 20, 2020

ఇచ్చకాలు నాకు నీకు...

తెనాలి రామకృష్ణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : తెనాలి రామకృష్ణ (1956)సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్, రామ్మూర్తి  సాహిత్యం : అన్నమయ్య కీర్తన  గానం : లీల ఇచ్చకాలు నాకు నీకు నిఁక నేలరా నీ-యచ్చపుఁ గోరిక నాతో నానతీరా వోరిజట్టి గొంటివిదె నన్ను జాలదా వోరి యీ-చిట్టంట్ల నీవేఁచక చిత్తగించరాఎట్టైనా...

గురువారం, నవంబర్ 19, 2020

మున్నీట పవళించు...

భూకైలాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : భూకైలాస్ (1958) సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్ సాహిత్యం : సముద్రాల (సీనియర్) గానం : ఎం.ఎల్. వసంతకుమారి మున్నీట పవళించు నాగశయన మున్నీట పవళించు నాగశయన చిన్నారి దేవేరి సేవలుసేయ మున్నీట పవళించు నాగశయన.. నీ నాభి కమలాన కొలువు జేసే...ఆ...ఆ... నీ నాభి కమలాన కొలువు...

బుధవారం, నవంబర్ 18, 2020

రారా ప్రియా సుందరా...

భక్తప్రహ్లాద చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : భక్తప్రహ్లాద (1967)సంగీతం : సాలూరి సాహిత్యం : దాశరథి గానం : సుశీలరారా! ప్రియా! సుందరా!రారా! ప్రియా! సుందరా!రారా! ప్రియా! సుందరా!కౌగిలిలో నిన్ను కరగింతురాకౌగిలిలో నిన్ను కరగింతురారారా! ప్రియా! సుందరా!రారా! ప్రియా! సుందరా!వెన్నెల వేళ విలాసాలతేల వెన్నెల...

మంగళవారం, నవంబర్ 17, 2020

ప్రియుడా పరాకా...

అగ్నిపూలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : అగ్నిపూలు (1981)సంగీతం : చక్రవర్తిసాహిత్యం : వేటూరిగానం : సుశీలప్రియుడా పరాకా ప్రియతమా పరాకావన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకాప్రియుడా పరాకా ప్రియతమా పరాకావన్నె తేలిన కన్నెనాగు వలచి వస్తే పరాకామిసమిసలాడే ఈ మేనురా నీదేనురారారా చెరగనీకు చిలిపి...

సోమవారం, నవంబర్ 16, 2020

రసిక రాజ మణి రాజిత...

మహాకవి కాళిదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : మహాకవి కాళిదాసు (1960)సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం : పింగళి  గానం : పి.లీల, రత్నంరసిక రాజ మణి రాజిత సభలోయశము గాంచెదవె సోదరీగాన నాట్యముల ఘన కౌశలమున నన్ను మించెదవె సోదరీరసిక రాజ మణి రాజిత సభలోయశము గాంచెదవె సోదరీప్రియ సోదరీ రసిక రాజ...

ఆదివారం, నవంబర్ 15, 2020

భువన మోహిని...

భామా విజయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : భామా విజయం (1967)సంగీతం : టి.వి.రాజు సాహిత్యం : సినారె గానం : ఘంటసాల భువన మోహినిఅవధి లేని యుగయుగాల అమృతవాహినిభువన మోహినిఅవధి లేని యుగయుగాల అమృతవాహినినీల నీల కుంతలా విలోల మృదుల చేలాంచల తరళ తరళ భావ గగనసురభిళ నవ చంచలా మధుర మధుర...

శనివారం, నవంబర్ 14, 2020

జోహారు శిఖిపింఛ మౌళీ...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు అందచేసుకుంటూ సుశీల గారు పాడిన ఓ అద్భుతమైన పాటను ఈ రోజు తలచుకుందాం. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించిన ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.             చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971) సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం : సినారె గానం : పి.సుశీల జోహారు శిఖిపింఛ మౌళీ... జోహారు...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.