మంగళవారం, జూన్ 30, 2020

కన్నుల్లో మిసమిసలు...

దేవత చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : దేవత (1965)సంగీతం : కోదండపాణి సాహిత్యం : వీటూరిగానం : ఘంటసాల, సుశీల కన్నుల్లో మిసమిసలు కనిపించనీగుండెల్లో గుసగుసలు వినిపించనీకన్నుల్లో మిసమిసలు కనిపించనీనీ చూపుతో నన్ను ముడివేయకుఈ పూలు వింటాయి సడిచేయకునీ చూపుతో నన్ను ముడివేయకుసెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుందినాపైట...

సోమవారం, జూన్ 29, 2020

మెల్లగా ఊయలే...

రుక్మిణి చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : రుక్మిణి (1997)సంగీతం : విద్యాసాగర్ సాహిత్యం : సిరివెన్నెలగానం : బాలు మెల్లగా ఊయలే ఊపే గోదారిచల్లగా జోలలే పాడే ఈ గాలిఅమ్మఒళ్లో విడిచిన పసితనాన్ని ఊహకైనా మిగలని జ్ఞాపకాన్ని ఇవాళ నాకు గురుతు చేయగా మెల్లగా ఊయలే ఊపే గోదారిచల్లగా జోలలే పాడే ఈ గాలిక్షేమమా...

ఆదివారం, జూన్ 28, 2020

ఇన్ని రాశుల యునికి...

శ్రుతిలయలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ అన్నమాచార్య కీర్తనకు అందమైన వివరణ ఇక్కడ చూడవచ్చు.   చిత్రం : శృతిలయలు (1987)సంగీతం : కే.వి.మహదేవన్ సాహిత్యం : అన్నమాచార్యగానం : బాలు, వాణిజయరాం ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి...

శనివారం, జూన్ 27, 2020

విరిసిన మరుమల్లి...

రైతుబిడ్డ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : రైతు బిడ్డ (1971)సంగీతం : ఎస్. హనుమంతరావుసాహిత్యం : సినారెగానం : బాలు, సుశీల  దిక్కులను చూసేవు దిగులుగా నిలిచేవుఅనుకున్న కబురందలేదాఆఎందుకమ్మాయి నీకింత బాధాఓ..ఓ.. విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళీవిరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళీముత్యాల పందిరిలోనా.....

శుక్రవారం, జూన్ 26, 2020

కలకాలం ఇదే పాడనీ...

కెప్టెన్ కృష్ణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : కెప్టెన్ కృష్ణ (1979)సంగీతం : బాలుసాహిత్యం : వేటూరిగానం : బాలు, సుశీలఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఏహే..హే..హె..ఆ..ఆ..హా..ఆ...ఆ..కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..నీలో నన్నే చూడనీ...నీ... వలపుల లోగిలిలో విహరించనీ...నీ... వెచ్చని కౌగిలిలో...

గురువారం, జూన్ 25, 2020

ఔరా అమ్మక చెల్లా...

ఆపద్భాంధవుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.   చిత్రం : ఆపద్భాంధవుడు (1992)సంగీతం : కీరవాణి సాహిత్యం : సిరివెన్నెలగానం : బాలు, చిత్ర ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింత గాథల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలాఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికిఐనవాడే...

బుధవారం, జూన్ 24, 2020

మనసు పరిమళించెనే...

శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)సంగీతం : పెండ్యాలసాహిత్యం : పింగళిగానం : ఘంటసాల, సుశీల ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. మనసు పరిమళించెనే..  తనువు పరవశించెనేనవ వసంత గానముతో.. నీవు నటన సేయగనేమనసు పరిమళించెనే..  తనువు పరవశించెనేనవ వసంత...

మంగళవారం, జూన్ 23, 2020

వీణ నాది తీగ నీది...

కటకటాల రుద్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)సంగీతం : జె.వి. రాఘవులు  సాహిత్యం : వేటూరిగానం : బాలు, సుశీల వీణ నాది..తీగ నీదితీగ చాటు రాగ ముంది.. పువ్వు నాది..పూత నీది..ఆకుచాటు అందముంది.. వీణ నాది..తీగ నీది..తీగ చాటు రాగ ముంది.. తీగ చాటు రాగ ముంది...  మ్మ్...

సోమవారం, జూన్ 22, 2020

శ్రీ సూర్యనారాయణా...

మంగమ్మ గారి మనవడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : మంగమ్మగారి మనవడు (1984)సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : సినారెగానం : భానుమతి, వాణీ జయరాంశ్రీ సూర్యనారాయణా మేలుకో.. మేలుకో..మా చిలకమ్మ బులపాటము చూసిపో.. చుసిపో..శ్రీ సూర్యనారాయణా మేలుకో.. మేలుకో..మా చిలకమ్మ బులపాటము చూసిపో.. చుసిపో..తెల్లావారకముందే ఇల్లంతా...

ఆదివారం, జూన్ 21, 2020

గిర గిర గిర తిరగలి...

డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : డియర్ కామ్రేడ్ (2019)సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ సాహిత్యం : రెహ్మాన్ గానం : గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల గిర గిర గిర తిరగలి లాగతిరిగీ అరిగి పోయినా…దినుసే నలగా లేదులేహోయ్.. హోయ్ ..హోయ్ ..హోయ్అలుపెరగక తన వెనకాలేఅలసీ సొలసి పోయినామనసే కరగా లేదులేహోయ్.....

శనివారం, జూన్ 20, 2020

ఈ కోవెల నీకై...

అండమాన్ అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.   చిత్రం : అండమాన్ అమ్మాయి (1979)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : ఆత్రేయగానం : సుశీల, బాలుఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచిందిరా దేవి తరలి రా నా దేవి తరలి రాఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచిందిరా స్వామీ తరలి రా నా స్వామి తరలి...

శుక్రవారం, జూన్ 19, 2020

గోరొంక గూటికే...

దాగుడు మూతలు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : దాగుడుమూతలు (1964)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : దాశరథిగానం : ఘంటసాలగోరొంకగూటికే చేరావు చిలకాగోరొంకగూటికే చేరావు చిలకాభయమెందుకే నీకు బంగారుమొలకాగోరొంకగూటికే చేరావు చిలకాఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావుఅలసివుంటావు మనసు చెదరివుంటావుఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావుఅలసివుంటావు...

గురువారం, జూన్ 18, 2020

నేను నేనుగా లేనే...

మన్మథుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : మన్మధుడు (2002)సంగీతం : దేవిశ్రీ ప్రసాద్సాహిత్యం : సిరివెన్నెల గానం : ఎస్.పి.చరణ్ నేను నేనుగా లేనే నిన్న మొన్నలాలేని పోని ఊహల్లో ఏమిటో ఇలాఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగానేను నేనుగా లేనే నిన్న మొన్నలాలేని పోని ఊహల్లో ఏమిటో ఇలాఉన్నపాటుగా...

బుధవారం, జూన్ 17, 2020

పువ్వుల్లో దాగున్న...

జీన్స్ చిత్రం కోసం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో ప్రపంచం లోని ఏడు అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో మొదలయ్యే ఈ పాట మొదట్లో వచ్చే ఓ ఐ ని(wo ai ni) అంటే చైనా భాషలో ఐలవ్యూ అని అర్థమట.    చిత్రం : జీన్స్ (1998)సంగీతం : ఏ.ఆర్. రెహమాన్సాహిత్యం : శివ గణేష్గానం : సుజాత, ఉన్నికృష్ణన్ఓ...

మంగళవారం, జూన్ 16, 2020

దరికి రాబోకు...

నర్తనశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం: నర్తనశాల (1963)సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి సాహిత్యం : సముద్రాల (జూనియర్)గానం : సుశీల దరికి రాబోకు రాబోకు రాజాదరికి రాబోకు రాబోకు రాజాఓ... తేటి రాజా, వెర్రి రాజాదరికి రాబోకు రాబోకు రాజామగువ మనసు కానగలేవో తగని మారాలు మానగ లేవోమగువ మనసు కానగలేవో తగని...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.