సోమవారం, సెప్టెంబర్ 30, 2019

అమ్మా భవాని...

శివరామరాజు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శివరామరాజు (2002)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం : చిర్రావూరి విజయ కుమార్గానం : బాలు ఓం శక్తి మహా శక్తిఓం శక్తి మహా శక్తిఅమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపవమ్మాతల్లీ నీ మహిమల్ని చూపవమ్మాఅమ్మా భవాని లోకాలనేలే ఓంకార రూపవమ్మాతల్లీ నీ మహిమల్ని చూపవమ్మాఓ.....సృష్టికే...

ఆదివారం, సెప్టెంబర్ 29, 2019

దసరా దసరా దసరా...

ఈ రోజు నుండీ దసరా నవరాత్రులు మొదలవుతున్నాయ్ కనుక ఈ పది రోజులూ భక్తి పాటలు తలచుకుందాం. ముందుగా పెద్దమ్మతల్లి చిత్రంలోని ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పెద్దమ్మతల్లి (2001) సంగీతం : దేవా సాహిత్యం :   గానం : బాలు, చిత్ర   దసరా దసరా దసరా పెద్దమ్మా దయతో ధరలో ధర్మము నిలుపమ్మా దసరా దసరా దసరా పెద్దమ్మా దయతో ధరలో ధర్మము నిలుపమ్మా...

శనివారం, సెప్టెంబర్ 28, 2019

మై లవ్ ఈజ్ గాన్...

భగ్న ప్రేమికులలో పాజిటివ్ ఎనర్జీని నింపే ఆర్య-2 చిత్రంలోని ఈ పాటతో ఈ సిరీస్ ముగిద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడేడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆర్య 2 (2009) సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : చంద్రబోస్  గానం : రంజిత్  మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్ మై లవ్ ఈజ్ గాన్   పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్...

శుక్రవారం, సెప్టెంబర్ 27, 2019

ఏమై పోయావే...

పడి పడి లేచే మనసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పడి పడి లేచె మనసు (2018) సంగీతం : విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం : కృష్ణ కాంత్ గానం : సిధ్ శ్రీరామ్ ఏమై పోయావే నీ వెంటె నేనుంటే ఏమై పోతానే నువ్వంటు లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి...

గురువారం, సెప్టెంబర్ 26, 2019

ఏడెత్తు మల్లెలే...

మజిలీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మజిలి (2019) సంగీతం : గోపీ సుందర్ సాహిత్యం : శివ నిర్వాణ   గానం : కాల భైరవ, నిఖితా గాంధీ ఏడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారే లేదే నీ తోడు కోయిలే పొద్దుగూకేవేళ కూయలేదే రాయెత్తు అల తెరదాటి చేరరావే చెలియా ఈ పొద్దు పీడకల దాటి నిదరోవే సఖియా...

బుధవారం, సెప్టెంబర్ 25, 2019

అడిగా అడిగా...

నిన్ను కోరి చిత్రంలోని ఒక హాంటింగ్ మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : నిన్నుకోరి (2017) సంగీతం : గోపీ సుందర్ సాహిత్యం : శ్రీజో గానం : సిద్ శ్రీరామ్ అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలె క్షణమా చెలి ఏదని నన్నే మరిచా తన పేరునె తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే నీలోనె...

మంగళవారం, సెప్టెంబర్ 24, 2019

ఏమాయె నా కవిత...

ప్రియురాలు పిలిచింది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ప్రియురాలు పిలిచింది (2000)సంగీతం : రెహమాన్సాహిత్యం : ఏ.ఎం.రత్నం. శివగణేష్ గానం : చిత్ర, శ్రీనివాస్, బృందంనెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని తుళ్ళే పడెనులే నా హృదయంనీడ చూసిన నువ్వేనంటు ఈ హృదయం పొంగీ పొరలును నెలే పొడిచెనని చంద్రుడొచ్చెనని తుళ్ళే పడెనులే నా...

సోమవారం, సెప్టెంబర్ 23, 2019

ఇది తొలి రాత్రి...

మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మజ్ఞు (1989)సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్సాహిత్యం : దాసరి  గానం : బాలుఇది తొలి రాత్రి కదలని రాత్రిఇది తొలి రాత్రి కదలని రాత్రినీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీప్రేయసీ రావే ఊర్వశి రావేప్రేయసీ రావే ఊర్వశి రావే ఇది తొలి రాత్రి కదలని రాత్రిఇది తొలి రాత్రి...

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

గాలి వానలో..

స్వయంవరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : స్వయంవరం (1982) సంగీతం : సత్యం సాహిత్యం : దాసరి గానం : ఏసుదాస్ గాలి వానలో.. వాన నీటిలో.. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు...

శనివారం, సెప్టెంబర్ 21, 2019

వెండిమబ్బు తేరు మీద...

డ్యుయెట్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : డ్యుయెట్ (1994)సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్సాహిత్యం : వెన్నెలకంటి  గానం : బాలు వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత చేరవచ్చిందే గుండెలోని మూగ ప్రేమ చూసి నన్నే కోరి వచ్చిందే నిదురించే ఎదలోన రాగం ఉందీ నా కలనైనా కనరాని అనుబంధం ఉంది వెండిమబ్బు తేరు మీద ప్రేమ దేవత చేరవచ్చిందే...

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

ఉరికే చిలకా...

బొంబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : బొంబాయి (1994) సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ సాహిత్యం : వేటూరి గానం : హరిహరన్, చిత్ర ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్ను ఎపుడోకాలం...

గురువారం, సెప్టెంబర్ 19, 2019

నిన్ను తలచి మైమరచా...

విచిత్ర సోదరులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : విచిత్ర సోదరులు (1989) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : రాజశ్రీ గానం : బాలు నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ నాడు తెలియదులే ఈ...

బుధవారం, సెప్టెంబర్ 18, 2019

మరు మల్లియ కన్నా...

మల్లెపువ్వు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మల్లెపువ్వు (1978)సంగీతం : చక్రవర్తి  సాహిత్యం : ఆరుద్ర  గానం : బాలు ఓ ప్రియా..ఓ ప్రియామరు మల్లియ కన్నా తెల్లనిదిమకరందం కన్నా తీయనిదిమన ప్రణయం అనుకొని మురిసితినిఅది విషమని చివరకు తెలిసినదీసఖియా..నీవెంతటి వంచన చేసావుసిరిసంపదకమ్ముడు పోయావునీవెంతటి వంచన చేసావుసిరిసంపదకమ్ముడు...

మంగళవారం, సెప్టెంబర్ 17, 2019

నిన్ను మరచి పోవాలనీ...

మంచి మనుషులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మంచి మనుషులు (1974)సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు నిన్ను మరచి పోవాలనీఅన్ని విడిచి వెళ్ళాలనీఎన్ని సార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు రాక మానుకున్నా నిన్ను మరచి పోవాలనీఅన్ని విడిచి వెళ్ళాలనీఎన్ని సార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా మనసు...

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ఆకాశ దేశాన...

మేఘసందేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మేఘసందేశం (1982)సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం : కె.జె.ఏసుదాస్ ఆకాశ దేశాన ఆషాఢ మాసానమెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమావిరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశంవానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనైవానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై...

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ఎడారిలో కోయిలా...

పంతులమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పంతులమ్మ (1977) సాహిత్యం : వేటూరి సంగీతం : రాజన్ - నాగేంద్ర గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆఆఆఅ...మ్..మ్... ఎడారిలో కోయిలా.. తెల్లారనీ రేయిలా... ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా పూదారులన్నీ గోదారి కాగా పూదారులన్నీ గోదారి కాగా పాడింది కన్నీటిపాట ఎడారిలో...

శనివారం, సెప్టెంబర్ 14, 2019

కల చెదిరింది...

సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దేవదాసు (కృష్ణ) (1974) సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : ఆరుద్ర గానం : బాలు కల చెదిరిందీ... కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ.. కన్నీరే ఇక మిగిలిందీ కల చెదిరిందీ.. కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ... కన్నీరే ఇక మిగిలిందీ ఒక కంట...

శుక్రవారం, సెప్టెంబర్ 13, 2019

మనసు గతి ఇంతే...

ప్రేమనగర్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ప్రేమనగర్ (1971)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : ఆచార్య ఆత్రేయగానం : ఘంటసాలతాగితే మరచిపోగలను తాగనివ్వదుమర్చిపోతే తాగగలను మరువనివ్వదుమనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతేమనసున్న మనిషికీ సుఖము లేదంతేమనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతేమనసున్న మనిషికీ సుఖము లేదంతేమనసు గతి ఇంతేఒకరికిస్తే...

గురువారం, సెప్టెంబర్ 12, 2019

ఆకాశ వీధిలో...

మల్లీశ్వరి చిత్రంలోని ఒక చక్కని విరహ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మల్లీశ్వరి (1954) సంగీతం : సాలూరి రాజేశ్వరరావు సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం : ఘంటసాల, భానుమతి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాల ఆఆ .. అందాల ఓ మేఘ మాల గగన...

బుధవారం, సెప్టెంబర్ 11, 2019

నీ సుఖమే నే కోరుకున్నా...

మురళీకృష్ణ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మురళీకృష్ణ (1964)సంగీతం : మాస్టర్ వేణు సాహిత్యం : ఆత్రేయ గానం : ఘంటసాల ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనానీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నే కోరుతున్నాఅనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నిజరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి...

మంగళవారం, సెప్టెంబర్ 10, 2019

అంతా భ్రాంతియేనా..

దేవదాస్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దేవదాసు (1953)సంగీతం : సి.ఆర్. సుబ్బరామన్సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గానం : కె. రాణిఅంతా.. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనాఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా..ఆ ఆ...అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనాఆశా నిరాశేనా మిగిలేది చింతేనాచిలిపితనాల చెలిమే మరచితివో.....

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.