
అత్తింట్లో అద్దెమొగుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అత్తింట్లో అద్దెమొగుడు (1991)సంగీతం : యమ్.యమ్.కీరవాణిసాహిత్యం : యమ్.యమ్.కీరవాణిగానం : చిత్రఅందగాడా అందుకోరాగొల్లభామ చేతిలోని పాలకుండచందురూడా నిండిపోరాచుక్కలాంటి చిన్నదాని గుండెనిండాతూరుపింట వేగుచుక్క పొడవకుండాహ కన్నెపిల్ల సిగ్గులన్ని తడవకుండాఅర్ధరాత్రి...