బుధవారం, జులై 18, 2018

నాట్యమే నాకు ఊపిరి...

నాచ్ చిత్రం లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాచ్ (1995)
సంగీతం : అమర్ మోహ్లీ
సాహిత్యం :
గానం :

నాట్యమే నాకు ఊపిరి
నాట్యమే నాకు సర్వం
కలనైనా మరి ఇలనైనా
నాట్యమే నాకు లోకం


మనసంత నిండిపోయే
తనువున ఉండిపోయే డాన్స్
నరనరము హత్తుకుపోయి
నాలో కరిగిపోయే డాన్స్

నాకు తోడుగా నాకు నీడగా
నాకు తోడుగా నాకు నీడగా
అణువణువున లే మిళితం
అడుగడుగున లే మిళితం డాన్స్


పెదవుల కదలికలోనా
పాదముల గుసగుసలోనా డాన్స్
ప్రవహించే రక్తంలోనా
గుండెలోని సవ్వడిలోనా డాన్స్

నాకు తోడుగా నాకు నీడగా
నాకు తోడుగా నాకు నీడగా
కలలో కవ్వించేదీ నవ్వించేదీ డాన్స్  


2 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు అభిషేక్ ఫాన్స్..అభిషేక్ బచ్చన్ మాకు నచ్చిన ఒకేఒక మూవీ..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.. నాకు అభిషేక్ పేరు వినగానే గురు సినిమా గుర్తొస్తుందండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.