
లతా మంగేష్కర్ గానం చేసిన మరో చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
ఆల్బమ్ : చలా వహీ దేశ్ వాల్యూం-1 (1997)
సంగీతం : హృదయనాథ్ మంగేష్కర్
సాహిత్యం : మీరాబాయ్,
గానం : లతా మంగేష్కర్
సాఁవరే రంగ్ రాచీ రాణాజి హమ్ తో బాంధ్ గుంఘరా ప్రేమ్ కాహమ్ తో హరి కే ఆగే నాచీ సాఁవరే రంగ్ రాచీఎక్ నిర్ ఖట్ ఏక్ పర్ ఖట్ హై ఎక్ కర్ కట్ మోరి హాఁసీఔర్ లోగ్ మ్హారీ కాయ్ కర్సి...