సోమవారం, ఆగస్టు 31, 2015

నీ ఇల్లు బంగారం కాను..

పాట కొన్ని సెకన్లు వినగానే ఎవరు కంపోజ్ చేశారో సులువుగా చెప్పేయగల వైవిధ్యమైన శైలి రమణ గోగుల సొంతం. అదే విషయమై జోకులేసుకున్నాగానీ తన అర్కెస్ట్రేషన్ కోసం పాటలు వినడం కూడా నాకు ఇష్టమే.. యోగి సినిమాలో తను కంపోజ్ చేసిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : యోగి (2007) సంగీతం : రమణ గోగుల రచన : చంద్రబోస్ గానం : టిప్పు, సునీత నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల...

ఆదివారం, ఆగస్టు 30, 2015

గువ్వలా ఎగిరిపోవాలీ..

అమ్మకోసం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అమ్మకోసం (1970)సంగీతం : ఆదినారాయణరావుసాహిత్యం : సినారెగానం : బాలుఆ హ హా..ఆ ఆ ఆ ఆ ఆఆఅఒ హొ హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓఓఓఓ ఓఓఓహె హేయ్..గువ్వలా..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈగువ్వలా..ఆ ఆ ఆ..ఎగిరిపోవాలీ..ఈ ఈ ఈఆ తల్లి గూటికే..ఏ ఏ ఏ..చేరుకోవాలీ..ఈ ఈ ఈఇన్నాళ్ళు రగిలేను చెరసాలలో..మూగ కన్నీరు మిగిలేను కనుపాపలోఇన్నాళ్ళు...

శనివారం, ఆగస్టు 29, 2015

రంగు రంగుల పూలు..

మిత్రులకు రాఖీ శుభాకాంక్షలు ఈ సందర్బంగా విచిత్ర కుటుంబంలోని ఈ పాట తలచుకుందామా.. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : విచిత్రకుటుంబం (1969)  సంగీతం : టి.వి.రాజురచన : సినారె గానం : ఘంటసాల, సుశీలరంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలుచల్లని బంగరు కిరణాలు.. మా చెల్లాయికి ఆభరణాలు రంగు రంగుల పూలు.. నింగిలో మేఘాలువైశాఖమాసం వస్తుంది..ఎర్రని ఎండలు కాస్తుందిశ్రావణమాసం వస్తుందీ..ఈ..శ్రావణమాసం వస్తుందీ..చల్లని...

శుక్రవారం, ఆగస్టు 28, 2015

శ్రీదేవి సిత కమలాలయా..

మిత్రులకు వరలక్ష్మీవ్రతం సంధర్బంగా శుభాకాంక్షలు. ఈ రోజు దేవాంతకుడు చిత్రంలోని ఈ పాట తలచుకుందామా. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : దేవాంతకుడు (1960) సంగీతం : అశ్వత్థామ సాహిత్యం : ఆరుద్ర గానం : పి.లీల, కోరస్ శ్రీదేవి సిత కమలాలయా శ్రీదేవి సిత కమలాలయా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా నీ దివ్యపాదాలు సేవింతుమమ్మా శ్రీదేవి సిత కమలాలయా   పసుపు కుంకుమలతో వసుధలో జీవించ  వరమిచ్చి వాటితో దరి చేర్చినావు...

గురువారం, ఆగస్టు 27, 2015

ఏముందో నవ్వే కన్నుల్లో..

మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక అందమైన వనమాలి రచన ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) సంగీతం : మిక్కీ జె.మేయర్ సాహిత్యం : వనమాలి గానం : కార్తీక్ Beautiful smile.. beautiful face Beautiful eyes.. you're nothing but grace Beautiful you.. I look amazed what is your name.. what is your name ఏముందో నవ్వే కన్నుల్లో..  ఏముందో...

బుధవారం, ఆగస్టు 26, 2015

చిరునవ్వులోని హాయి..

అగ్గిబరాటా చిత్రంలో మలయమారుతం లాంటి ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అగ్గి బరాట (1966) సంగీతం : విజయా కృష్ణమూర్తి సాహిత్యం : సినారె గానం : ఘంటసాల, సుశీల చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి చిరునవ్వులోని హాయి...చిలికించె నేటి రేయి ఏ నాడులేని హాయి...ఈ నాడు కలిగెనోయి నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసే నెలరాజు...

మంగళవారం, ఆగస్టు 25, 2015

ముద్దుకే ముద్దొచ్చే..

ముద్దమందారం చిత్రంలోని ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ముద్దమందారం (1981) సంగీతం : రమేశ్ నాయుడు సాహిత్యం : వేటూరి గానం : బాలు మందారం..ముద్దు మందారం... మందారం..ముద్ద మందారం... ముద్దుకే ముద్దొచ్చే... మువ్వకే నవ్వొచ్చే ముద్దుకే ముద్దొచ్చే మందారం మువ్వల్లే నవ్వింది సింగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్ద మందారం ముగ్ధ శృంగారం ముద్దుకే ముద్దొచ్చే...

సోమవారం, ఆగస్టు 24, 2015

బైఠో బైఠో పెళ్ళికొడకా...

ఘంటసాల గారు గానం చేసిన ఒక సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పెళ్ళి సందడి (1959) సంగీతం : జె.వి. రాఘవులు సాహిత్యం :సముద్రాల (జూనియర్) గానం : ఘంటసాల, జిక్కి బైఠో బైఠో పెళ్ళికొడకా ఆల్రైటో రైటో నా పెళ్ళి కూతురా బైఠో బైఠో పెళ్ళికొడకా ఆల్రైటో రైటో నా పెళ్ళి కూతురా బైఠో బైఠో పెళ్ళికోడకా అడ్రస్ తెలియక అల్లాడిపోతీ అందాల పూబంతి ఓహో.. అడ్రస్ తెలియక అల్లాడిపోతీ...

ఆదివారం, ఆగస్టు 23, 2015

ఎలా ఎలా ఎలా...

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పంజా (2011)సంగీతం : యువన్ శంకర్ రాజా సాహిత్యం : చంద్రబోస్ గానం : హరిహరన్, శ్వేతా పండిట్ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలాఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదేలాఎడారిలో గోదారిలానాలో అలా ఆపేదెలాఈ మాయని నమ్మేది ఎలాఈ మాటని చెప్పేదెలానీ పరిచయం లోన పొందా జన్మ మరలాఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా...

శనివారం, ఆగస్టు 22, 2015

ఈ రేయి తీయనిది..

ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో వచ్చిన ఒక అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)సంగీతం : ఎస్. రాజేశ్వరరావుసాహిత్యం : సినారెగానం : బాలు, సుశీలఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనదిఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నదిఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవిఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవిపన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగాపన్నీటి తలపులు...

శుక్రవారం, ఆగస్టు 21, 2015

కలల మహరాజు..

భాషా చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందామ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : భాషా (1995) సంగీతం : దేవా సాహిత్యం : వెన్నెలకంటి గానం : బాలు, చిత్ర కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే కలల మహరాజు వలపు వలరాజు నేడు నన్ను గెలిచే కలిసి నా మోజు తెలిసి ఈ రోజు నీడలాగా నిలిచే నచ్చిన వాడే నా ఆశే తీరగ వచ్చెనిలా వెలిగేనమ్మా నా...

గురువారం, ఆగస్టు 20, 2015

సిరిమల్లె సొగసు..

సత్యం గారి సంగీత సారధ్యంలో వచ్చిన ఓ మధుర గీతం ఈరోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973) సంగీతం : సత్యం సాహిత్యం : దాశరథి గానం : ఏ.ఎం.రాజా , పి.సుశీల సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే..ఏ..ఏ..ఏ..ఏ ఏ నోము ఫలమో..ఏ దేవి వరమో.. నీ దాననైనానులే..ఏ..ఏ..ఏ..ఏ సిరిమల్లె...

బుధవారం, ఆగస్టు 19, 2015

నీతోనే ఢంకాపలాసు...

ఇళయరాజా గారు స్వరపరచిన ఒక మాంచి క్యాచీ ట్యూన్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ (1991) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, చిత్ర నీతోనే ఢంకాపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు నువ్వే నా రంభావిలాసు చలి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్సు మడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు యమగా ఉన్నది సొగసు...

మంగళవారం, ఆగస్టు 18, 2015

నీ మది చల్లగా...

ఎప్పుడు విన్నా మనసుకు ఊరటనిచ్చే అందమైన పాటను ఈ రోజు తలచుకుందామా. ఈ పాట చిత్రీకరణ కూడా నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : ధనమా దైవమా (1973) సంగీతం : టి.వి. రాజు సాహిత్యం : సినారె గానం : సుశీల నీ మది చల్లగా... స్వామీ నిదురపో దేవుని నీడలో... వేదన మరచిపో... నీ మది చల్లగా... ఏ సిరులెందుకు?... ఏ నిధులెందుకు? ఏ సౌఖ్యములెందుకు?... ఆత్మశాంతి లేనిదే.. మనిషి బ్రతుకు నరకమౌను... మనసు తనది కానిదే... నీ...

సోమవారం, ఆగస్టు 17, 2015

సిరిమల్లె పువ్వా...

పదహారేళ్ళ వయసు చిత్రంలోని ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పదహారేళ్ళ వయసు (1978) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : జానకి సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే...

ఆదివారం, ఆగస్టు 16, 2015

ముత్యాల చెమ్మచెక్క...

సాలూరి రాజేశ్వరరావు గారి స్వరసారధ్యంలో వచ్చిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు సాహిత్యం : ఆరుద్ర గానం : సుశీల, కోరస్ ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల...

శనివారం, ఆగస్టు 15, 2015

ఇది మన భారతం...

మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంధర్బంగా లీడర్ సినిమాలోని ఈ పాట తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : లీడర్ (2009)  సంగీతం : మిక్కీ జె మేయర్  సాహిత్యం : వేటూరి గానం : నకేష్ అజీజ్ ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగంఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతంఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలోఈ నేరం ఇక దూరం ఇది మాతరంవందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరంఏ...

శుక్రవారం, ఆగస్టు 14, 2015

ఆమనీ పాడవే హాయిగా..

కొన్ని పాటలు తెలుగు వాళ్ళ జీవితాల్లో అంతర్భాగమైపోయి ఉంటాయి అలాంటి ఓ ఇళయరాజా గారి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గీతాంజలి (1989)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలుఆమనీ పాడవే హాయిగామూగవై పోకు ఈ వేళరాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతోమంచు తాకి కోయిల మౌనమైన వేళలఆమనీ పాడవే హాయిగా ఆమనీ పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగామనస్సులో నిరాశలే రచించెలే...

గురువారం, ఆగస్టు 13, 2015

చెక్కిలి మీద చెయ్యి వేసి..

మాంగల్య బలం చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : మాంగల్యబలం (1958)  సంగీతం : మాస్టర్ వేణు  సాహిత్యం : శ్రీశ్రీ / కొసరాజు  గానం : మాధవపెద్ది, జిక్కి  చెక్కిలి మీద చెయ్యివేసి చిన్నదానా నీవు చింతబోదువెందుకే ఇంతలోన నీ చిక్కులన్ని తీరిపోయె చిటికెలోన చేసిన మేలు మరువలేను చిన్నవాడా  నీకు చేతులెత్తి మొక్కుతాను వన్నెకాడా నా...

బుధవారం, ఆగస్టు 12, 2015

చిలకా పలకవే...

పక్కింటమ్మాయిని ప్రసన్నం చేస్కోడానికి ఈ హీరోగారు ఎన్ని పాట్లు పడుతున్నారో సరదాగా చూసొద్దాం రండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : పక్కింటి అమ్మాయి (1980) సంగీతం :  చక్రవర్తి సాహిత్యం : గానం : బాలు చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే  చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే   పక్కింటీ చిన్నవాడు ప్రేమించే వన్నెకాడు నీకోసం ఉన్నవాడూ.. నువు లేక బతకలేడు.. చిలకా పలకవే ఆ కిటికీ...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.