
ఇళయరాజా గారి స్వరసారథ్యంలో బాలు, వాణీజయరాం గార్లు అద్భుతంగా గానం చేసిన ఒక చక్కని పాట ఈరోజ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఘర్షణ (1988)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : రాజశ్రీగానం : బాలు, వాణీ జయరాంకురిసేను విరి జల్లులేఒకటయ్యేను ఇరు చూపులేఅనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేనుశృంగారమునకీవె శ్రీకారమే కావె
కురిసేను విరి జల్లులేఒకటయ్యేను ఇరు చూపులే
ఆకుల పై రాలు ఆ..ఆఆ..ఆకులపై...