సోమవారం, ఏప్రిల్ 26, 2021

కుహు కుహూ.. కూసే..

డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : డబ్బు డబ్బు డబ్బు (1981)సంగీతం : శ్యాంసాహిత్యం : వేటూరిగానం : జానకికుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..నీతో వసంతాలు తెచ్చావని...బాగుందటా... జంటా బాగుందటా..పండాలటా... మన ప్రేమే పండాలటా..కుహు కుహూ... కుహు కుహూ...నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.....

ఆదివారం, ఏప్రిల్ 25, 2021

కూహూ కూయవా కోయిలా...

అదృష్టం చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అదృష్ణం (1992)సంగీతం : ఆనంద్ మిలింద్ సాహిత్యం : సిరివెన్నెలగానం : బాలు, చిత్ర కూహూ కూయవా కోయిలాఊహూ మానవా మౌనివా కూహూ కూయవా కోయిలాఊహూ మానవా మౌనివా పాట విననీవా మోమాట పడతావామూతిముడిచి కూతలన్నీ మూత పెడతావా గువ్వా అన్నానని కాదు గాని అనురాగం అణిచేవా అదిరే ఆ పెదవుల్లో ఆనందం...

శనివారం, ఏప్రిల్ 24, 2021

కు కు కు కోకిలమ్మ...

పోస్ట్ మాన్ సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : పోస్ట్ మాన్ (2000)సంగీతం : వందేమాతరం శ్రీనివాస్  సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ గానం : ఏసుదాస్, స్వర్ణలత కుకురే కుకురే కుకురే కుకురేకు కు కు కోకిలమ్మ కోనసీమ జాబిలమ్మకమ్మనైన కబురే తేవమ్మాగు గు గు గోరువంక ఇన్ని మాటలెందుకింకగూటిలోని చోటే నీదమ్మాఏ...

శుక్రవారం, ఏప్రిల్ 23, 2021

కుహూ కుహూ అని...

సీత చిత్రం లోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడచ్చు. చిత్రం : సీత (2019) సంగీతం : అనూప్ రూబెన్స్  సాహిత్యం : లక్ష్మీ భూపాల్ గానం : అర్మాన్ మాలిక్ ఒఓ.. ఒఓ.. ఒఓ.. ఒఓ.. ఒఓ ఒఓ ఒఓ ఒఓ కుహూ కుహూ అని కోయిలమ్మా తీయగ నిన్నే పిలిచిందమ్మా కోపం చాలమ్మ బదులుగ నవ్వొకటివ్వమ్మా హో.. కుహూ కుహూ అని కోయిలమ్మా తీయగ నిన్నే పిలిచిందమ్మా కోపం...

గురువారం, ఏప్రిల్ 22, 2021

కుకుకూ కుకుకూ...

శీనువాసంతిలక్ష్మి సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శీనువాసంతి లక్ష్మి (2004)సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : కులశేఖర్గానం : ఆర్.పి.పట్నాయక్కుకుకూ కుకుకూ కుకుకూకూతొలిరాగం నేర్పిందీ ఈ పలుకూకుకుకూ కుకుకూ కుకుకూకూనవలోకం చూపిందీ నీ పిలుపు చిగురాకుల సవ్వడి అయినా చిరుగాలి తాకినాగుడిగంటల సందడి విన్నానాలో...

బుధవారం, ఏప్రిల్ 21, 2021

అంతా రామమయం...

మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడిని స్మరిస్తూ శ్రీరామదాసు సినిమాలోని ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : శ్రీరామదాసు (2006)సంగీతం : కీరవాణిసాహిత్యం : రామదాసు, పోతనగానం : బాలు అంతా రామమయం ఈ జగమంతా రామమయంరామ రామ రామ రామ రామ రామ రామ రామరామ రామ రామ రామ రామ రామ రామ రామరామ రామ రామ రామ రామ రామ రామ రామఅంతా...

మంగళవారం, ఏప్రిల్ 20, 2021

కుకు కూకూ ఎద కోయిల పాడేనా...

నిన్నే ఇష్టపడ్డాను సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : నిన్నే ఇష్టపడ్డాను (2003)సంగీతం : ఆర్.పి.పట్నాయక్ సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్రకుకు కుకు కుకు కుకుకుకు కుకు కుకు కుకు కూకూ ఎద కోయిల పాడేనాకుకు కుకు కుకు కుకు కూకూ మధుమాసం నేడేనానమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల...

సోమవారం, ఏప్రిల్ 19, 2021

కుహు కుహూ.. కూసే..

డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : డబ్బు డబ్బు డబ్బు (1981)సంగీతం : శ్యాంసాహిత్యం : వేటూరిగానం : జానకికుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..నీతో వసంతాలు తెచ్చావని...బాగుందటా... జంటా బాగుందటా..పండాలటా... మన ప్రేమే పండాలటా..కుహు కుహూ... కుహు కుహూ...నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.....

ఆదివారం, ఏప్రిల్ 18, 2021

కుకుకూ కుకుకూ కుకుకూ...

రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : రాజేంద్రుడు గజేంద్రుడు (1993)సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డిసాహిత్యం : భువన చంద్రగానం : బాలు, చిత్రకుకుకూ కుకుకూ కుకుకూ ఎవరో నీవని అనకూకళ్ళతోనే గుండె తట్టిచూడుప్రేమనాడి కాస్తా పట్టి చూడుతొలి తొలి వలపుల తలపులోమై మరపులోకుకుకూ కుకుకూ కుకుకూనీవే నేనని తెలుసుకళ్ళతోని...

శనివారం, ఏప్రిల్ 17, 2021

కుకుకూ.. కుకు.. కోకిల రావే...

సితార చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సితార (1983) సాహిత్యం : వేటూరి సంగీతం : ఇళయరాజా గానం : బాలు, జానకి కుకుకూ.. కుకుకూ.. కుకుకూ.. కుకు.. కుకుకూ.. కుకు.. కోకిల రావే కుకుకూ.. కుకు.. కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు.. రాణి వాసము నీకు ఎందుకో కో కో రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో కుకుకూ.. కుకు.. కుకుకూ.....

శుక్రవారం, ఏప్రిల్ 16, 2021

కు కు కు కు కూ ...

అల్లరి ప్రేమికుడు సినిమాకోసం కీరవాణి గారు స్వరపరచిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : అల్లరి ప్రేమికుడు (1994)సంగీతం : కీరవాణి సాహిత్యం : వేటూరి  గానం : బాలు, చిత్రకు కు కు కు కూ ..కొమ్మారెమ్మ పూసే రోజు కు కు కు కు కూ ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు నిదురించే ఎదవీణ కదిలే వేళలో మామిడి పూతల మన్మధ...

గురువారం, ఏప్రిల్ 15, 2021

కోకిలా... కొ క్కొ కోకిల...

గీతాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోకిల చిత్రం టైటిల్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : కోకిల (1989)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, చిత్రకోకిల.. కోకిల.. కోకిలఏయ్.. ఏయ్.. నే కావాలా?.. హహహాకోకిలా... కొ క్కొ కోకిలకూతలా... రసగీతలా  గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలానీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా  ఐ...

బుధవారం, ఏప్రిల్ 14, 2021

కోకిల కోకిల కూ అన్నది...

పెళ్ళిచేసుకుందాం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పెళ్లి చేసుకుందాం (1997) సంగీతం : కోటి సాహిత్యం : సాయి శ్రీహర్ష గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ అన్నది దేవత నీవని మమతల కోవెల తలపు తెరిచి ఉంచాను ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో  కోకిల...

మంగళవారం, ఏప్రిల్ 13, 2021

కోకిలమ్మ కొత్తపాట...

మిత్రులకు ప్లవ నామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ సుందరకాండ సినిమాలోని ఓ సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  చిత్రం : సుందరకాండ (1992)సంగీతం : కీరవాణి సాహిత్యం : వేటూరి  గానం : బాలు, చిత్రకోకిలమ్మ కొత్తపాట పాడిందికూనలమ్మ కూచిపూడి ఆడిందిసందెపొద్దు నీడ అందగత్తె కాడసన్నజాజి ఈల వేయగాఅరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామాఓసి...

సోమవారం, ఏప్రిల్ 12, 2021

కొమ్మ మీద కోకిలమ్మ...

కోకిలమ్మ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కోకిలమ్మ (1983) సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : సుశీల కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది కొమ్మ మీద కోకిలమ్మ కుహూ అన్నది కుహు కుహూ అన్నది అది కూన విన్నదీ... ఓహో అన్నది ఈనాడు...

ఆదివారం, ఏప్రిల్ 11, 2021

కోకిలమ్మా బడాయి...

ఆంధ్రుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆంధ్రుడు (2005)సంగీతం : కళ్యాణి మాలిక్సాహిత్యం : చంద్రబోస్గానం : శ్రేయాఘోషల్కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీలజానకమ్మా స్వరాలు నీలో లేవమ్మా కోకిలమ్మా బడాయి చాలించు మా సుశీలజానకమ్మా స్వరాలు నీలో లేవమ్మాచలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పి.లీల జిక్కిలోన వర్షించు పూలవానఆశా...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.