శనివారం, ఆగస్టు 31, 2019

లక్ష్మీ పద్మాలయ...

శ్రావణ మాసపు భక్తి పాటల సిరీస్ ను జగద్గురు ఆదిశంకర చిత్రంలోని ఈ లక్ష్మీ స్తుతి తో ముగిద్దాం. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013) సంగీతం : నాగ శ్రీవత్స సాహిత్యం : ఆదిశంకరాచార్య గానం : శరత్ సంతోషి లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీ హరిప్రియా ఇందిరా లోకమాతా మా రమా మంగళదేవతాః నమోస్తు నాళీకనిభావనాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తుసోమామృత సోదరాయై నమోస్తు...

శుక్రవారం, ఆగస్టు 30, 2019

ఆది లక్ష్మి వంటి...

జగదేక వీరుని కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జగదేకవీరుని కథ (1961) సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు  సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గానం : సుశీల, లీల, సరోజిని, రాజరత్నం ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా సేవలంది మాకు వరములీయవమ్మా కలుగునే మీ వంటి సాధ్వి అత్తగమాకు తొలి మేము చేసిన పుణ్యమున గాక...

గురువారం, ఆగస్టు 29, 2019

నేర్చేవు సరసాలు చాలా...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సతీసక్కుబాయి (1965) సంగీతం : పి.ఆదినారాయణరావు  సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గానం : జానకి, జిక్కీ, బృందం ఓ.. ఓఓ.. నేర్చేవు సరసాలు చాలా  మేలా నీకీ లీల ! ఆ మూల గాచీ, చేలాలు దోచీ చెలగాటమాడేవుగా.. చెలగాటమాడేవుగా.. నేరాలు మాని తీరాన చేరి చేసాచి...

బుధవారం, ఆగస్టు 28, 2019

ఘల్లు ఘల్లుమని...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సతీసక్కుబాయి (1965)సంగీతం : పి.ఆదినారాయణరావు సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య గానం : సుశీల ఘల్లు ఘల్లుమని గజ్జెలు మ్రోయగాగంతులు వేయుచు రారావెన్న దొంగ నీ వన్నె చిన్నెలతోకన్నుల పండుగ చేయరారా కృష్ణా  నందగోపాల దయచేయరానయగారాలు చూపించరానవ్య నాట్యాల మురిపించరావాలుచూపుల...

మంగళవారం, ఆగస్టు 27, 2019

శ్రీకర శుభకర...

త్రినేత్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : త్రినేత్రం (2002) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్  సాహిత్యం : జొన్నవిత్తుల గానం : బాలు నరసింహా... ఆఆ.. లక్ష్మీ నరసింహా.. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీ నరసింహా.. పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా.. శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా...

సోమవారం, ఆగస్టు 26, 2019

శ్యామ సుందరా...

ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఇందులోని ఈ "శ్యామసుందరా ప్రేమమందిరా" పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. తత్వాలతో కూడి పల్లెపదం/జానపదంలా అనిపించే ఈపాట ఎప్పుడు విన్నా నాకు తెలియకుండానే గొంతు కలిపేస్తాను. దాశరధి గారి సాహిత్యంలో "అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటులేదురా", "అహము విడిచితే ఆనందమురా", "సాధన చేయుమురా నరుడా సాధ్యముకానిది లేదురా",...

ఆదివారం, ఆగస్టు 25, 2019

పాల కడలిపై...

చెంచులక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : చెంచులక్ష్మి (1958)సంగీతం : ఎస్.రాజేశ్వర్రావు సాహిత్యం : ఆరుద్ర  గానం : సుశీల పాల కడలిపై... శేష తల్పమున పవళించేవా దేవా…పాల కడలిపై... శేష తల్పమున పవళించేవా దేవా…బాలుని నను దయపాలించుటకై కనుపించేవ మహానుభావా.. పాల కడలిపై... శేష తల్పమున పవళించేవా దేవా…అలకలు అల్లలాడుతూ...

శనివారం, ఆగస్టు 24, 2019

జయ పాండురంగ...

సతీ సక్కుబాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సతీసక్కుబాయి (1965) సంగీతం : ఆదినారాయణరావు సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య  గానం : సుశీల  రంగ.ఆ ఆ ఆ అ అ అ ...... జయ పాండురంగ. ...ప్రభోవిఠల .... జగదా ధార జయ విఠల.... జయ పాండురంగ. ...ప్రభోవిఠల.... జగదాధార జయ విఠల పాండురంగ విఠల... పండరి నాధవిఠల పాండు...

శుక్రవారం, ఆగస్టు 23, 2019

శ్రీమన్ మహాలక్ష్మి...

శుక్రవారం మహాలక్ష్మి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శుక్రవారం మహాలక్ష్మి (1992)సంగీతం : కృష్ణ తేజసాహిత్యం : సిరివెన్నెల గానం : బేబీ కల్పన శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చిందిసౌభాగ్య శోభల వరముతెచ్చిందిశ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చిందిసౌభాగ్య శోభల వరముతెచ్చిందికొంగు బంగరు తల్లి కోరి వచ్చిందికొంగు బంగరు తల్లి కోరి వచ్చిందిమంగళారతులెత్తి...

గురువారం, ఆగస్టు 22, 2019

రావమ్మా మహాలక్ష్మీ...

ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : దేవులపల్లి గానం : బాలు, సుశీల రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... నీ కోవెల...ఈ ఇల్లు కొలువై ఉందువుగాని... కొలువై...

బుధవారం, ఆగస్టు 21, 2019

అమ్మా మహాలక్ష్మి...

గుణసుందరి కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గుణసుందరి కథ (1949) సంగీతం : ఓగిరాల రామచంద్రరావు సాహిత్యం : పింగళి నాగేంద్రరావు గానం : ఘంటసాల అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా మమ్ము మా పల్లె పాలింపవమ్మా మమ్ము మా పల్లె పాలింపవమ్మా అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా ఎన్ని నోముల పంటవొ...

మంగళవారం, ఆగస్టు 20, 2019

విన్నపాలు వినవలే...

అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : కీరవాణి సాహిత్యం : అన్నమయ్య గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి విన్నపాలు వినవలె వింతవింతలూ విన్నపాలు వినవలె వింతవింతలూ పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా విన్నపాలు వినవలె వింతవింతలూ పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా విన్నపాలు...

సోమవారం, ఆగస్టు 19, 2019

గోవింద గోవింద...

దేవుళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : దేవుళ్ళు (2001) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్  సాహిత్యం : జొన్నవిత్తుల గానం : బాలు గోవింద గోవింద ఘోషతో తన గుడికి కొనివచ్చె భక్తులను గోవిందుడే ముడుపులను గైకొని మొక్కులను చెల్లించ పక్కనే నిలిచె ఆ పరమాత్ముడే అలమేలు మంగమ్మ అమ్మ ఐ వచ్చి తలనీలాలనిప్పించె...

ఆదివారం, ఆగస్టు 18, 2019

వసుదేవ సుతం దేవం...

అష్టలక్ష్మీ వైభవం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అష్టలక్ష్మీ వైభవం (1986)సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : కృష్ణాష్టకంగానం : సుశీల  వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ దేవకీ పరమానందం కృష్ణం వందే...

శనివారం, ఆగస్టు 17, 2019

జయ జయ జయ శ్రీ వెంకటేశా...

ఘంటసాల గారు గానం చేసిన ప్రైవేట్ డివోషనల్ సాంగ్స్ లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆల్బం : ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్సంగీతం : ఘంటసాల/సాలూరి ?? సాహిత్యం : ఏ.వేణుగోపాల్ గానం : ఘంటసాల జయ జయ జయ శ్రీ వెంకటేశాజయ జయ జయ ఓం శ్రితజనపోషజయ జయ జయ శ్రీ వెంకటేశ...సనకాది ఋషులు సన్నుతి చేయ.. లక్ష్మీదేవి నీ పాదములొత్త.. భృగు కోపమున వైకుంఠమిడి.. భూలొకమునే...

శుక్రవారం, ఆగస్టు 16, 2019

ధాన్య లక్ష్మి వచ్చిందీ...

భక్తతుకారం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : భక్తతుకారం (1973) సంగీతం : ఆదినారాయణరావు సాహిత్యం : వీటూరి గానం : సుశీల ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి మా కరువు తీరింది ఈ నాటికి మా లక్ష్మి వచ్చింది మా ఇంటికి మా కరువు తీరింది ఈ నాటికి పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి పాల సంద్రంలోన పుట్టిన నా...

గురువారం, ఆగస్టు 15, 2019

మా తెలుగు తల్లికి...

మిత్రులందరకూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందచేస్తూ అల్లుడొచ్చాడు చిత్రంనుండి ఈ చక్కని గీతాన్ని తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అల్లుడొచ్చాడు (1976) సంగీతం : శంకరంబాడి సుందరాచారి సాహిత్యం : శంకరంబాడి సుందరాచారి గానం : సుశీల మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతులూ మా తెలుగు తల్లికి మల్లె పూదండా మా కన్న తల్లికి మంగళారతులూ...

బుధవారం, ఆగస్టు 14, 2019

ఎవరో.. అతడెవరో..

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960) సంగీతం : పెండ్యాల సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : ఘంటసాల, సుశీల ఆ... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ.. ఆ.. ఎవరో.. అతడెవరో.. ఆ నవమోహనుడెవరో... నా మానసచోరుడెవరో.. ఎవరో.. అతడెవరో.. తొలిచూపులలో వలపులు చిలికి.. దోచిన మగసిరి...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.