బుధవారం, ఫిబ్రవరి 14, 2018

ఛల్ మార్...

మిత్రులందరకూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అభినేత్రి చిత్రంలోని ఒక హుషారైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినేత్రి (2016)
సంగీతం : సాజిద్-వాజిద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నకాష్ అజిజ్

హాట్ హాట్ ఊరిలో
హాట్ హాట్ రోడ్ లో
షార్ట్ స్కర్ట్ లో జన్నీఫర్
డిష్యుం డిష్యుం సౌండ్ లేదు
బ్లడ్ కూడ కాన రాదు
అందమెట్టి గుద్దినావే
ఘుమ్ ఘుమ్ ఘుమ్

హే సంపినాదే పైకి పంపినాదే
నీ ఓర చూపు సైనాయిడే
లవ్ యూ చెప్పి మళ్ళి నాలో ప్రాణం
నింపుకోవే బుజ్జికొండే
హే నడుమొంపే స్మైలీలా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ

చల్ మార్

లవ్ ఫీలే ఉంది కదా నో బాలే వెయ్యకలా
నీ హార్టుకొక కర్టేయిన్ వేసి మూసేయకే
ఛి పో చిరాకేలా లైట్ తీసుకో మధుబాలా
ఐ లవ్ యూ చెప్పడానికిన్ని మంతనాలా
పడిపోదాం పడి పైకి లేద్దాం
మళ్ళి మళ్ళి లవ్ లో పడిపోదాం
రాయే పిల్లా జోడి లవ్ బర్డ్స్ మనమై
మబ్బుల్ని టచ్ చేద్దాం

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ
ఛల్ మార్

చల్ మార్
రొమాంటిక్ కృష్ణున్నే లవ్ మేజిక్ చేస్తానే
నా రాసలీల రాధవు నువ్వేనే
నీ చూపే మాన్సూనే సహారాల ఉన్నానే
నా గుండె ఝల్లు వాన జల్లు నువ్వేనే
ఫుల్ మూన్ లో రంగు రెయిన్బో లా
జిల్ జిగేల్ మన్నావే
రోడ్ సైడు టీ కొట్టు బోయిలర్ లా
నన్ను హీట్ ఎక్కించావే

ఏయ్ నడుమొంపే స్మైలీ లా
నాకు ఓకే చెప్పేలా
బెండ్ ఇట్ లైక్ బెక్ హం బేబీ

చల్ మార్


2 comments:

న్యూ యియర్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ప్రెండ్షిప్ డే, వుమెన్స్ డే, మే డే..ఇవన్నీ ఓఅకే ఐనప్పుడు వాలంటైన్స్ డే అంటే యెందుకు కొంత మంది అతి చేస్తున్నారో అర్ధం కాదండీ...ప్రభుదేవా...

అన్నిటికి అతి చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటారు శాంతి గారు. ఎస్ ఈ పాటలో ప్రభుదేవా అమేజింగ్ అండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.