శనివారం, ఆగస్టు 04, 2012

పకడో పకడో - జులాయి

రామజోగయ్య శాస్త్రి గారు రాసే ప్రతిపాట ఆణిముత్యం కాకపోవచ్చు కానీ అవకాశమొచ్చినపుడు మాత్రం చక్కని వ్యవహారికంతోనే కుర్రకారుకి అర్ధమయ్యేలా అటు సందేశాన్ని ఇటు జోష్ ని కలిపి ఇవ్వడానికి ఆయన కలాన్ని భలే ఉపయోగిస్తుంటారు. ఈకాలం కుర్రకారును చేరుకోడంకోసమంటూ హిందీ ఇంగ్లీష్ పదాలను అలవోకగా వాడేసినా ఈపాటలు బాగుంటుంటాయి. అలాంటి ఒక పాట త్వరలో రాబోతున్న ’జులాయి’ సినిమాలోని ఈ పాట. ఈ పాటలోని రెండో చరణం నుండి నాకు బాగా నచ్చింది. సినిమాలో మాల్గాడి శుభతో పాడించిన దేవీశ్రీప్రసాద్...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.