
ఉప్పెన చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : ఉప్పెన (2021)సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : శ్రీమణి గానం : యాజిన్ నిజార్, హరిప్రియజించక్ జించక్ చాజించక్ జించక్ చాజించక్ జించక్ చాజించక్ జించక్ చాజించక్ జించక్ చాజించక్ జించక్ చారంగులద్దుకున్నాతెల్ల రంగులౌదాంపూలు కప్పుకున్నాకొమ్మలల్లే ఉందాంఆకు చాటునున్న…పచ్చి...