
రెండు జళ్ళ సీత చిత్రంలోని ఒక సరదా అయిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రెండు జెళ్ళ సీత (1983)సంగీతం : రమేశ్ నాయుడుసాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..కోనసీమ కోక గట్టి.. ఆహా..ఆహా..ఆహా..పొద్దుటెండ తిలకాలెట్టి ముద్ద పసుపు సందెల కొస్తావాముద్దు తీర్చే సందిటి కొస్తావా..ఆ.. ముద్దు తీర్చే...