
శ్రీదేవి పాటల సిరీస్ లో చివరగా జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఒక మంచి మెలోడీని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, జానకిప్రియతమా నను పలకరించు ప్రణయమాఅతిథిలా నను చేరుకున్న హృదయమాబ్రతుకులోని బంధమా పలుకలేని భావమామరువలేని స్నేహమా మరలిరాని నేస్తమాప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమాప్రియతమా...