గురువారం, ఆగస్టు 31, 2017

చినుకు రాలితే... చిగురు నవ్వదా...

చిట్టెమ్మ మొగుడు చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : చిట్టెమ్మ మొగుడు (1993)రచన : రసరాజుసంగీతం : కె.వి.మహదేవన్గానం : జేసుదాస్, చిత్రచినుకు రాలితే... చిగురు నవ్వదాచిలక వాలితే... చెట్టు పాడదాచినుకు రాలితే... చిగురు నవ్వదాచిలక వాలితే... చెట్టు పాడదాఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునోఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునోచినుకు...

బుధవారం, ఆగస్టు 30, 2017

నీవేగా నా ప్రాణం అంటా...

చిత్రం ఓపాపాలాలి చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఓ పాపాలాలి (1990) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : రాజశ్రీ గానం : ఏసుదాస్, చిత్ర నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా నీ నీడగా నే సాగేనులే నీ వెంటా నీవేగా నా ప్రాణం అంటా నేడు నీతోడే నా లోకం అంటా వెల్లివిరిసే...

మంగళవారం, ఆగస్టు 29, 2017

మిల మిల మెరిసెను తార...

నిర్ణయం చిత్రంలోని ఒక చక్కని మెలోడీ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : నిర్ణయం (1991) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : మనో, ఎస్. జానకి మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా వెచ్చనైన గుండె గిన్నెలో...

సోమవారం, ఆగస్టు 28, 2017

పొద్దువాలిపోయే నిదరొచ్చే...

తూర్పు సింధూరం చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : తూర్పు సిందూరం (1990) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి కలలే కంటూ నువ్వు...

ఆదివారం, ఆగస్టు 27, 2017

సాయంకాలం సాగర తీరం...

ఛాలెంజ్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఛాలెంజ్ (1984) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి సాయంకాలం సాగర తీరం నా చెలి వొళ్ళో చలి సందళ్ళో రోజూ మోజుగా జల్సా చేయరా విరజాజిపూల గంధమంటి అందమంత నీదిరా సాయంకాలం సాగర తీరం వెచ్చని వొళ్ళో వెన్నెల గుళ్ళో తాజా మోజులే రోజూ చూడరా నడి రాతిరల్లే...

శనివారం, ఆగస్టు 26, 2017

అబ్బబ్బా చందమామ లాంటి...

యుద్ధభూమి చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : యుద్ధభూమి (1988) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి అబ్బబ్బా చందమామలాంటి పిల్ల  సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే ఆహాహా...తకఝం..తకఝం.. అమ్మమ్మో చందమామలాంటి వాడు  బుగ్గమీద సిగ్గు గిల్లి సందుజూసి రెచ్చిపోతూంటే   ఆహాహా......

శుక్రవారం, ఆగస్టు 25, 2017

వాతాపి గణపతి / ప్రియతమా...

మిత్రులందరకూ వినాయకచవితి శుభాకాంక్షలు. ఈ పండగ రోజు వినాయకచవితి చిత్రం కోసం ఘంటసాల గారు గానం చేసిన వాతాపి గణపతిం భజే పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : వినాయక చవితి (1957)సంగీతం : ఘంటసాలసాహిత్యం : శ్రీ ముత్తుస్వామి దీక్షితార్గానం : ఘంటసాలశుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేఅగజానన పద్మార్కం గజానన మహర్నిశంఅనేక దం...

గురువారం, ఆగస్టు 24, 2017

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా..

మంత్రిగారి వియ్యంకుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా విడిపోకు చెలిమితో.. చెడిపోకు కలిమితో జీవితాలు శాశ్వతాలు కావురా.. దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా కాదురా...

బుధవారం, ఆగస్టు 23, 2017

అరె ఏమైందీ.. ఒక మనసుకు...

ఆరాధన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆరాధన (1987)సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, జానకి అరె ఏమైందీ...అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీఅది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీకలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీఅది నీలొ మమతను నిద్దుర లేపిందీ.. ఆఆఅ...ఆఆ...అరె ఏమైందీ.....

మంగళవారం, ఆగస్టు 22, 2017

ఝుమ్మనే తుమ్మెద వేట...

మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మెకానిక్ అల్లుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. అప్పుడప్పుడే ఆడియో క్వాలిటీకి అలవాటు పడుతున్న నాకు స్టీరియో ట్రాక్ డివిజన్ ని క్లియర్ గా వినిపించేలా రికార్డ్ చేసిన ఈ పాట వినడం గొప్ప సరదా అప్పట్లో. పై ఆడియో లింక్ లోని పాటను ఇయర్ ఫోన్స్ తో వింటే ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. చిత్రం...

సోమవారం, ఆగస్టు 21, 2017

కరిగిపోయాను కర్పూర వీణలా...

రేపు ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్బంగా ఒక వారం రోజులపాటు తన పాటలను తలుచుకుందాం. ఈ రోజు మరణ మృదంగం చిత్రంలోని ఒక చక్కనైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మరణ మృదంగం (1988) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల కరిగిపోయాను కర్పూర వీణలా కలిసిపోయాను నీ వంశధారలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ...

ఆదివారం, ఆగస్టు 20, 2017

సుయ్ సుయ్ మువ్వల గోపాలా...

జాకీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జాకీ (1985) సంగీతం : బాలు సాహిత్యం : వేటూరి గానం : బాలు, సుశీల సుయ్ సుయ్ సుయ్ సుయ్ మువ్వల గోపాలా జాజిపువ్వుల జంపాలా నీ పాలబడ్డాక ఏపాల ముంచేవు నాపాలి గోపాలా నీ ముంగిట గొబ్బెమ్మనైనా నీ ముద్దుల గోపెమ్మనైనా దీపాల వేళల్లో భూపాల రాగాలు పాడేటీ గోపాలా సుయ్ సుయ్ సుయ్...

శనివారం, ఆగస్టు 19, 2017

మనసే పాడెనులే...

సంకీర్తన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సంకీర్తన (1987) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : సిరివెన్నెల గానం : బాలు, జానకి తందన్న తానన్న తననననా నాన తందన్న తానన్న తననననా నాన... తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే సెలయేటి మలుపులా...

శుక్రవారం, ఆగస్టు 18, 2017

శ్రీదేవిని.. నీదు దేవేరిని..

ఈ ఏడాదికి చివరి శ్రావణ శుక్రవారమైన ఈ రోజు శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) సంగీతం : పెండ్యాల  సాహిత్యం : ఆరుద్ర  గానం : ఎస్.వరలక్ష్మి శ్రీదేవిని.. నీదు దేవేరినిసరిసాటిలేని సౌభాగ్యవతినిశ్రీదేవిని.. నీదు దేవేరినిఅనుపమ కౌస్తుభ మణియందు నెలకొనిఅనుపమ కౌస్తుభ...

గురువారం, ఆగస్టు 17, 2017

ఎందరో మహానుభావులు.. ఒక్కరికే..

అశోక చక్రవర్తి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అశోక చక్రవర్తి (1989) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము ఎందరో మహానుభావులు.. ఒక్కరికే వందనము ఒడినే గుడిగా మలచి.. తమనే వలచి.. పిలిచే.. వేళ ఎందరో మహానుభావులు.. సుందరికే బంధనము ఎందరో మహానుభావులు.....

బుధవారం, ఆగస్టు 16, 2017

స్వాతి చినుకు సందెవేళలో...

ఆఖరి పోరాటం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆఖరి పోరాటం (1988) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం : బాలు, జానకి స్వాతి చినుకు సందెవేళలో... హొయ్ లేలేత వణుకు అందగత్తెలో... హొయ్ మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే చలే కొరుకుతుంటే హొయ్ చెలే వణుకుతుంటే భలేగుంది పడుచు ముచ్చటా హా భలే కదా గాలి ఇచ్చటా భలేగుంది పడుచు...

మంగళవారం, ఆగస్టు 15, 2017

మాదీ స్వతంత్ర దేశం...

మిత్రులందరకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్వరపరచిన ఒక దేశభక్తి గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఆంధ్రకేసరి చిత్రంలోనిది ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఇక్కడ వినవచ్చు. సంగీతం : బాలాంత్రపు రజనీకాంతరావు సాహిత్యం : బాలాంత్రపు రజనీకాంతరావు  గానం : టంగుటూరి సూర్యకుమారి మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి మాదీ స్వతంత్ర దేశం...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.