గురువారం, నవంబర్ 15, 2012

లాలీ లాలీ జోలాలి...

చంద్రబోస్ పాటలలో చాలాసార్లు తను సినీరంగంలో ప్రవేశించగలగడానికి కారణమైన ప్రాస కోసం ప్రయాస పడినట్లు కనిపించినా కొన్ని సార్లు అందులోనే చక్కని సాహిత్యాన్ని కూడా గమనించవచ్చు ముఖ్యంగా పాటకోసం తను ఎన్నుకునే థీం నాకు బాగా నచ్చుతుంది. డమరుకం సినిమాలోని ఈ లాలిపాటని గమనించండి ఎంత బాగారాశారో. ఏ అమ్మకైనా తన బుజ్జాయికన్నా ప్రియమైన వాళ్ళెవరుంటారు చెప్పండి తను చేసే ప్రతిపని ఆ అమ్మకి అపురూపమే కదా ఇదే భావనని పల్లవి లోనూ మొదటి చరణంలోను వివరించిన చంద్రబోస్ రెండవ...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.