చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
వేణు,
రిప్లయితొలగించండిమంచి పాట అందించారు. ఈ పాటలన్నీ రేడియో లో వింటూ..ఎవరి కి వాళ్ళం ఒక సుశీలనో, జానకి నో అనుకుంటూ మనకు మనమే పైకి పాడేసుకుంటూ....కొన్ని మధురమైన స్మృతుల్ని తట్టి లేపారు.
నాకు కూడా ఎప్పటి నుంచో సినిమాల గురించి, సినిమా పాటల గురించి ఒక సేపరేట్ బ్లాగ్ పెట్టి రాయాలని ఉంది. కానీ మీ అందరివి చూశాక, మీవి చదివితే చాల్లే మళ్ళీ వేరే బ్లాగ్ ఎందుకు అని సంతృప్తి పడిపోతుంటాను.
కల్పన
బాలూగారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటండి ఇది.
రిప్లయితొలగించండి>>> తొలిపూత నవ్వె అన్న దగ్గర వినీ వినిపించకుండా తను సన్నగా నవ్విన నవ్వు భలే ఉంటుంది...
అవునండి. భలే పాడతారు ఆయన. సాహిత్యం కూడా అద్భుతం.
one of my favourite songs..
రిప్లయితొలగించండిplease watch & subscribe
రిప్లయితొలగించండిhttp://bookofstaterecords.com/
for the greatness of telugu people.
కల్పన గారు నెనర్లు. అలా అనుకుంటే ఎలాగండి ఒక్కొక్కరు ఆస్వాదించే తీరు ఒక్కోలా ఉంటుంది కనుక మీరు కూడా ఓ బ్లాగ్ మొదలెట్టేసి మీ అభిప్రాయలతో పరిచయం చేసేయండి.
రిప్లయితొలగించండిశిశిర గారు నెనర్లు.
తృష్ణ గారు నెనర్లు.