చిత్రం: భూకైలాస్
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
||దేవ దేవ||
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
||దేవ దేవ||
దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
||దేవ దేవ||
నమో నమో నమో నమో నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
||దేవ దేవ||
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
||దేవ దేవ||
దురిత విమోచనా..ఆఅ..ఆఅ..ఆఆఅ..ఆఅ..అ.అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
||దేవ దేవ||
నమో నమో నమో నమో నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా.. ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా.. ఆ ఆ ఆఆఆఅ...
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి
నారా..యణ హరి నమో నమో
అవును చాలా మంచి పాట.
రిప్లయితొలగించండిమీకు కూడ శివరాత్రి శుభాకాంక్షలు .
మాలా కుమార్ గారు నెనర్లు.
రిప్లయితొలగించండిఎన్ని యుగాలైనా...విలువ తగ్గని, వన్నె తరగని మధుర గానం ఇది. ఈ పాటకి ఘంటసాల గారు పోసిన ప్రాణానికి మృత్యువు లేదు. నిన్న శివరాత్రి సందర్భంగా మా ఇంటిదగ్గిర పార్క్ లో జరిగిన పాటల కార్యక్రమంలో ఇలాటి వెన్నో మధుర గీతాలు విని నా చెవి తుప్పు చాలా విదిలించేసుకున్నాను.నిజంగా ఎంత మంచి పాటను గుర్తుచేసారో!
రిప్లయితొలగించండిజయ గారు నెనర్లు, ఎన్ని యుగాలైనా విలువ తగ్గని వన్నె తరగని మధుర గానం ఇది !! నిజమండీ ఒక్క మాటలో చాలా బాగా చెప్పారు.
రిప్లయితొలగించండి