Pages
▼
బుధవారం, జనవరి 06, 2010
శివారెడ్డి మిమిక్రీ వీడియో
నేను ఎపుడైనా రిలాక్స్ అవ్వాలంటే యూట్యూబ్ లో చూసే వీడియోలలో శివారెడ్డి మిమిక్రీ వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం ద్వని అనుకరణకు పరిమితం కాకుండా మ్యానరిజమ్స్ క్యాచ్ చేసి వాటిని అనుకరించడం శివారెడ్డికి ఇంత పేరు రావడానికి కారణం అని నేను అనుకుంటూ ఉంటాను. వజ్రోత్సవాల ఫంక్షన్ లో డ్యాన్సు లతో చూసిన వీడియో అంతా చూసి ఉంటారు. లేదంటే రిలేటెడ్ వీడియోలల్లో అవికూడా దొరకవచ్చు ప్రయత్నించండి. మొదట ఇచ్చినది ప్రముఖులు వీధుల్లో అమ్మకాలు చేపడితే ఎలా ఉంటుంది అనే అంశం దీనిలో కృష్ణం రాజు హైలైట్. ఇక రెండోది రాజకీయ నాయకుల ఎదురుగా వాళ్ళ గొంతులను అనుకరించడం. ఇందులో సత్యన్నారాయణ గారి గొంతు హైలైట్. ఇక మూడోది, ఈ చిచ్చర పిడుగు పేరు నాగేంద్ర అనుకుంటాను, ఇతను కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ గారి కుక్క మిమిక్రి హైలైట్ :-)
కడుపుబ్బా నవ్వుకున్నాం ముఖ్యంగా YSR ఎదురుగా చేసిన కామెడీ చూసి
రిప్లయితొలగించండిసో మెనీ THANKS
BHARATH
వేణు, మొదటిది, చివరిది చూసాను, మీరన్న ఆ రెండు అనుకరణలూ తెగ నవ్వుతూ చూసాను. థాంక్స్. అనుకోకుండా రావటం ఇలా నవ్వుకోగలగటం బాగుంది.
రిప్లయితొలగించండిభారత్ గారు, ఉష గారు నెనర్లు.
రిప్లయితొలగించండిSRRao గారు నెనర్లు. మీకు మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిsiva reddy ante naku chala istam athani mimicry chala baga untundi- RAGHU VEMPALLI
రిప్లయితొలగించండిsivareddy naaku chala istam sivareddy mimicry chala baaga unundi
రిప్లయితొలగించండిsivareddy is agreat mimicry artistg-RAGHU
రిప్లయితొలగించండిsivareddy is agreat mimicry artistg-RAGHU
రిప్లయితొలగించండిSHIVAREDDY GREAT MIMICRY ARTISTANDDANCER
రిప్లయితొలగించండి